వద్దన్నా వదిలేస్తానా @10 “అమ్మా.. కాసేపు సైలెంట్ గా ఉంటావా..అసలు విరాట్ ఏం చేసాడని నువ్వు ఇంతలా అరుస్తున్నావ్.. అక్కడికేదో నన్ను మోసం చేసి వెళ్లినట్టు ఇందాకటినుండి ఓ తెగ అరుస్తున్నావ్. “ “పిచ్చిదానా ఇంకా ఏం చేయలే.? చేయాల్సిందే చేసాడు.. నువ్విచ్చిన చనువుకి పెళ్లికాక ముందే నిన్నూ తల్లిని చేసి, తీరా తాళి కట్టె టైమ్ కి తప్పించుకు పారిపోయాడు “ అరిచి మరీ చెప్పింది ఆకాంక్ష. అప్పటికీ గానీ గుర్తు రాలేదు అమ్ములుకి తనకి పీరియడ్…