వద్దన్నా వదిలేస్తానా @7 జనార్ధన్ మాట్లాడే లో గాని అతని నోటి నుంచి విరాట్ అనే పేరు రావడంతో ఫోన్ లాక్కొని.. “ విరాట్…నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావ్..? అది కూడా మరికాసేపట్లో నీ పెళ్లి వదులుకొని మరీ వెళ్లాల్సిన అవసరం ఏంటి..?” గంభీరంగా అడిగింది భానుమతి. “ నానీ… ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను మహిని అది ఇది అంటే ఊరుకునేది లేదని.. అయినా అదే ఇది ఏంటి దానికి మంచి పేరుంది “మహిమ” అని.. అయినా నేను ఎందుకు వచ్చాను.. ఎలా వచ్చాను అ…