New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
శాడిస్ట్ సైకో – 19

శాడిస్ట్ సైకో – 19

యోగా ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ యోగ దగ్గరకు వచ్చి ఏమైంది నాన్న ఆఫ్టర్నూన్ నీ ఫ్రెండ్స్ ఫోన్ చేసి నువ్వు ఇంటికి రావు నైట్ వస్తావా అని చెప్పారు ఏమైంది రా నీకు బానే ఉన్నావా అంటే నేను బానే ఉన్నాను అమ్మ ఫ్రెష్ వస్తాను అని చెప్పి యోగా ప్రెస్ అవ్వడానికి రూమ్ కి వెళ్తాడు.

 

 

 

 ఆ రూమ్ లో రితిక ఫోటో వాల్పెద్దది ఉంటుంది తన దగ్గరికి వెళ్లి నిన్ను నేను మోసం చేయలేదు రితి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను పక్క కనుక్కుంటాను అప్పుడు నీకు నిజం తెలిసిన నువ్వు నన్ను యాక్సెప్ట్ నేను చేయను నువ్వు అడిగినా నేను చేయలేను రితి ప్రేమలో ఉండాల్సింది నమ్మకం నీకు నామీద అది లేదు అందుకే మనం ఇంకెప్పటికీ కలవలేము నిజం ఎప్పటికైనా ఎప్పటికైనా నిజం బయటపడుతుంది.

 

 

 

 ఆరోజు మనిద్దరిదారులు మీ అన్నయ్య నా చెల్లెలు దారులు కూడా వేరే గమ్యాలకు చేరుకుంటాయి నా చెల్లిని మీ అన్న కష్టపెడుతున్నాడు  త్వరలో నా చెల్లికి కూడా విముక్తిని ఇచ్చి మీకు దూరంగా తనని తీసుకొని నేను వెళ్ళిపోతాను అని ఫీల్ అవుతాడు.

 

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue