సురేఖ ❤️ శ్రీనివాస్
అలసిపోయి పడుకున్నా సురేఖ శ్రీనివాస్ మధ్యాహ్నం రెండు గంటలకి లేస్తారు ముందుగా లేచి సురేఖని చూస్తూ బేబీ ఇప్పటికే చాలా టైం అయిపోయింది లేచి ఫ్రెష్ చెయ్యి తినేసి నువ్వు పడుకో తర్వాత నేను డిస్టర్బ్ చేయను అంటాడు శ్రీనివాస్….
ఏవండీ నాకస్సలు ఓపిక లేదు నేను కొంచెం సేపు పడుకుంటాను నన్ను డిస్టర్బ్ చేయకండి మీరు కావాలంటే ఫ్రెష్ అయ్యి వచ్చి తినేసి పడుకోండి నన్ను లేపొద్దు అంటుంది సురేఖ…
అలా అంటే అలానే నువ్వు తినకుండా ఉంటే నేను ఎలా తింటాను అయినా మళ్ళీ నైట్ కి మనకి చాలా వర్క్ ఉంది కదా ఇప్పుడు కొంచెం తిని మెడిసిన్ వేసుకుంటే నైట్ కి బాగుంటుంది లేకపోతే ఇలానే బెడ్ రెస్ట్ కి అంకితం అయిపోతే నేను ఏమైపోవాలి అంటాడు శ్రీనివాస్..