New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
❤️ అగ్నిసాక్షిగా ఏడడుగుల బంధం ❤️ – 14

❤️ అగ్నిసాక్షిగా ఏడడుగుల బంధం ❤️ – 14

దాంతో రాగిణి, “మరి ఏం తాగుతారు బాబూ? చెప్పండి. అదే తీసుకొస్తాను” అనడంతో, కాసేపు ఆలోచించి,

 

“ఇప్పుడు జ్యూస్ అవీ ఏమీ వద్దు. కానీ కాఫీ తీసుకురండి. చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి” అని చెప్తాడు.

దాంతో రాగిణి చిటపటలాడుతూ లోపలికి వెళ్లి కాఫీ పెడుతుంది.

 

రామ్ ప్రవర్తన చూస్తున్న సీతకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

 

‘ఈయన ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? ఇంట్లో ఆరెంజ్   జ్యూస్ తాగుతారు కదా! మరి ఇప్పుడు ఏంటి? జ్యూస్ కూడా తాగనంటున్నారు’ అంటూ ఆలోచిస్తూ ఉంటుంది.

 

చైత్ర మాత్రం, ‘బాగా అయ్యింది . ఈ మాత్రం ట్రీట్‌మెంట్ మా అమ్మకి పడకపోతే, దానికి రాదు’ అనుకుంటూ ఉంటుంది.

 

చైత్ర రామ్ దగ్గరికి వచ్చి, “నిజంగా మీరు సూపర్ బావగారూ!” అని అనగానే, చైత్ర మాట తడబడుతుంది.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue