New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 102

జోషి మాటలకు విషిత కంగారుగా చూస్తూ……. !! ఇది నన్ను డెఫినెట్ గా ఆయుష్ కి పట్టించేలా ఉంది అని ఆయుష్ వైపు చూస్తూ……. !! దేవుడా ఆయుష్ ఏంటి అంత డౌబ్ట్ గా చూస్తున్నాడు విషిత కమాన్ థింక్…… థింక్ అని ఆలోచిస్తూ ఉంటుంది……. !!  సరిగ్గా అప్పుడే నవ్వుతున్న వాయిస్ విని అందరూ అటు వైపు తల తిప్పి చూస్తారు……. !! జోషి విషిత మొహాన్ని చూసి గట్టిగా నవ్వుతూ హహ ఏంటి ఆషి నేను సీరియస్ గా మాట్లాడేసరికి షాక్ అయ్యావ్ కదూ……… !! ఊరికే నిన్ను సరదాగా ఆట పట్టించాలి అనిపించింది అందుకే అలా మాట్లాడాను సో ఇప్పుడు చెప్పు ఎలా ఉన్నావ్……. ??

ఉఫ్ దీని సాడిసం తో నాకు హార్ట్ ఎటాక్ తెప్పించింది అనుకుని చిన్నగా ఊపిరి తీసుకుంటూ………    !! నవ్వలేక నవ్వుతూ ఐ ఆమ్ గుడ్ అవును దీన్ని ఏమని పిలవాలి వేద ను వదిన అంటున్నా కాబట్టి……  !!  దీన్ని కూడా వదిన అని పిలిస్తే ఏ ప్రాబ్లెమ్ ఉండదు అనుకుని …..    !! ఐ ఆమ్ గుడ్ వదిన నువ్వెలా ఉన్నావ్ అంటూ జోషి ను హగ్ చేసుకుంటూ నవ్వుతూ అడుగుతుంది……. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay