New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

Episode 94

ఆయుష్ అందరి వైపు చూస్తూ మున్నా ఎక్కడ అని అడుగుతుంటే మాట్లాడరెంటి వేర్ ఇస్ మున్నా…… ?? బావ మున్నా అని మోహిత్ చెప్పబోతూ ఉండగా టక్……. టక్….. మని వినిపించిన స్టిక్ సౌండ్ కి అందరూ అటు వైపు చూస్తారు…… !! చేతిలో కర్రతో చిరు నవ్వుతో నడుస్తూ వస్తున్న మున్నా ను చూసి ఆయుష్ షాక్ అయితే మిగిలిన అందరూ బాధగా చూస్తూ ఉంటారు…… !! మున్నా లోపలికి వచ్చి ఆయుష్ ముందు నుంచుని మిమ్మల్ని ఇలా చూడ్డం చాలా హ్యాపీ లటరల్లీ ఐ ఆమ్ లిటిల్ బిట్ షాక్డ్…… !! గెట్ వెల్ సూన్ సర్ అంటూ తనతో తెచ్చిన బొకే ఆయుష్ ముందున్న టేబుల్ మీద పెడుతూ ఎప్పటిలా అంతే రెస్పెక్టఫుల్ గా & అంతే వినయంగా చెప్తాడు మున్నా…… !!

మున్నా వాట్ హ్యాపెండ్ స్టిక్ హెల్ప్ తో నడుస్తున్నావ్ ఏంటి…… ??

ఆయుష్ గారు అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ లో మున్నా లెఫ్ట్ లెగ్ లోని నర్వ్స్ ప్యారలైజ్ అయ్యాయి……. !! తను తిరిగి నార్మల్ గా నడవడానికి టైం పడుతుందని అప్పటి వరకు స్టిక్ హెల్ప్ తో మాత్రమే తను నడవగలడు అని డాక్టర్ సజెస్ట్ చేశాడు….. !!

తన కాళ్ళ వైపు చూస్తున్న ఆయుష్ ను చూసి నన్నలా జాలిగా చూడకండి సర్ ఐ ఆమ్…… !! కాకపోతే నడవడానికి టైం పడుతుంది అంతే చూస్తూ……. !! ఉండండి మీ కంటే ముందే రికవర్ అయిపోయి ఎప్పటిలా మీ వెనుక పరుగులు పెడతాను…… !!

ఆయుష్ మున్నా ను చూసి గుడ్ ఇలాగే స్ట్రాంగ్ గా ఉండు……. !! నువ్వు ఇందాక చెప్పినట్టే నా కంటే ముందు రికవర్ అయ్యి నాకు కనిపించు గాట్ ఇట్ ……. !! నీ ప్లేస్ లో వేరే వాళ్ళను ఇమాజిన్ కూడా చేసుకోలేను

థాంక్ యూ సర్ ఐ ఆమ్ ఆల్వేస్ విత్ యూ ఈ ప్రాణం పోసింది మా అమ్మే అయినా అది పోయేది మాత్రం మీ కోసమే…….. !!  ఇన్నాళ్లుగా మహల్ లోకి రావాలి అని కూడా అనిపించలేదు…….. !!! బట్ ఎప్పుడైతే మీరు కోమా నుండి బయటకు వచ్చారు అని తెలిసిందో……. !! నా మనసే కాదు కాళ్ళు కూడా ఒక చోట ఆగలేక ఇలా వచ్చేశాయి…… !!

మున్నా కి ఆయుష్ అంటే ఎంత రెస్పెక్ట్ ఉందో అక్కడున్న వాళ్ళకే కాదు……… !! మహల్ లో వర్క్ చేస్తున్న ప్రతీ మెయిడ్ కి తెలుసు అందుకే అందరూ కూడా వాళ్ళను అలా చూస్తూ ఉంటారు…… !! ఎమోషనల్ గా ఉన్న అందరి ఫేసెస్ చూసిన మోహిత్ మరీ సెంటిమెంట్ ఎక్కువైంది అందరి మూడ్ చేంజ్ చేయాలి అనుకుంటూ…….. !! అది సరే మున్నా ఇంకెన్నాళ్ళు ఇలా మ్యారేజ్ చేసుకోకుండా ముదిరిపోయిన బెండకాయలా ఉంటావ్ త్వరగా పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడివి అవ్వచ్చు కదా…… !! పెళ్ళి చేసుకుంటాను అంటే చెప్పు నాకు తెలిసిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు…….. !!

ఏజ్ గురించి & పెళ్ళి గురించి నువ్వు మాట్లాడకూడదు అనుకుంటాను 😏😏 ……. !! ఆయుష్ పంచ్ కి ఆషి, అభి & వేద నవ్వుకుంటూ చూస్తుంటే మొహం మార్చుకున్న మోహిత్ నువ్వు మరీ అంతలా వేళాకోళాలు ఆడాల్సిన అవసరం లేదు బావ…… !! నువ్వు నార్మల్ అయ్యేవరకూ చేసుకోకూడదని ఫిక్స్ అయ్యాం ఎలాగో నువ్వు రికవర్ అయ్యే స్టేజ్ లో ఉన్నావ్ కాబట్టి ఇక నో బ్రేక్స్ ……. !! అయినా నీ తమ్ముడు కి కూడా పెళ్లి చేసుకునే ఏజ్ వచ్చిందని మర్చిపోతున్నట్టు ఉన్నావ్…… ??

కాఫీ తాగుతున్న నిషాన్ మోహిత్ మాటలకు పొలమారి దగ్గుతూ పెట్టావ్ కదా బావ ఫిట్టింగ్ 😬😬 ……. !! అని తన వైపు చూస్తున్న అభి ను చూసి ఇదేంటి దెయ్యం లా అలా చూస్తుంది అని తల వంచుకొని కామ్ గా కాఫీ తాగుతూ ఉంటాడు……. !!

ఏడ్చావ్ లే మీ పెళ్ళిళ్ళు అవ్వకుండా వాడికెలా చేస్తాను…… !! ఎద్దులా ఉన్నారు ముందు మీరు చేసుకోండి మీ మ్యారేజెస్ అయ్యాక ఎలాగో నిష్ కి చేస్తాను……. !!

చచ్చాను 🙆 నిషాన్ తల పైకి ఎత్తి అభి వైపు చూస్తాడు……. !!

అభి బీ లైక్ 🤨😒😬😠

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue