అందాల రాక్షసి{2}-94

Sravani Naramala

Author

దియా స్కూల్ రాగానే కార్ ఆపిన ఆషి తను కార్ దిగాక దియా కార్ డోర్ ఓపెన్ చేసి సెక్యూరిటీ గార్డ్ వెనక్కి వచ్చి నుంచోగానే…… !! దియా ముందు నీస్ మీద కూర్చుని దియా నీకు లంచ్ అభి పిన్ని తీసుకుని వస్తుంది ఒకే…… !! నువ్వు నో అనకుండా గుడ్ గర్ల్ లా మొత్తం తినేయాలి……. !! నీ స్కూల్ వదిలే టైం కి నేనే వచ్చి పిక్ చేసుకుంటాను సరేనా అంటూ దియా బుగ్గ కి ముద్దు పెడుతూ చెప్తుంది……. !! ఒకే మమ్మా బాయ్ అంటూ ఆషి బుగ్గకు స్ట్రాంగ్ కిస్ ఇచ్చి స్కూల్ వైపు పరుగు పెడుతుంది దియా……. !!

కేర్ఫుల్ క్యూటి అంటూ కార్ ఎక్కబోతున్న ఆషి కి మోహిత్ నుండి కాల్ రావడం తో లిఫ్ట్ చేస్తూ కార్ లో కూర్చుంటుంది…… !!