అందాల రాక్షసి{2}-96

Sravani Naramala

Author

ఆషి మోహిత్ వైపు చూస్తూ సారీ అన్నయ్య మీటింగ్ లో బాగా లేట్ అయిపోయింది అందరూ డిన్నర్ చేసారా ……. ?? అంటూ వచ్చి ఆయుష్ ముందు సోఫా లో కూర్చుంటూ మీటింగ్ సక్సెస్ ఆయుష్ గారు అంటూ నవ్వుతూ మాట్లాడుతూ ….. !! టాబ్లెట్స్ వేసుకున్నారా అని ఆయుష్ వైపు చూస్తుంది…… !! ఆయుష్ కూడా రెప్ప వేయకుండా ఆషి వైపు చూస్తూ ఉంటాడు…….!!

ఆయుష్ గారు అడుగుతుంటే అలా చూస్తున్నారు ఏంటీ మెడిసిన్స్ వేసుకున్నారా లేదా…… ??