New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 96

నీతో నాకు ఎలాంటి మెమోరీస్ లేవు బావ ఎట్లిస్ట్ ఒక సెల్ఫీ కూడా లేదు 😑😑 …… !!  కనీసం ఇప్పుడైనా ఒక పిక్ తీసుకుంటాను అంటూ తన మొబైల్ తీసుకుని ఆయుష్ బెడ్ పక్కన కింద కూర్చుని……. !! ఆయుష్ కి తనకు కలిపి సెల్ఫీ తీయబోతుంది……. !! సరిగ్గా తను కెమరా క్లిక్ మనిపించే టైమ్ కి సడెన్ గా కళ్ళు తెరుస్తాడు ఆయుష్ అది చూసిన ప్రణవి గుండె ఒక్క సారిగా ఆగిపోతుంది……. !! కంగారుగా మొబైల్ వెనక్కి పెట్టి పైకి లేచి నుంచుని ఆయుష్ వైపు టెన్షన్ గా చూస్తూ నుంచుంటుంది…….. !!

ప్రణవి వైపు కోపంగా చూస్తున్న ఆయుష్ ఇక్కడేం చేస్తున్నావ్ & ఆ మొబైల్ ఏంటి…… ?? విత్ అవుట్ మై పర్మిషన్ నా రూమ్ లోకి రావద్దు అని చెప్పానా లేదా అసలెందుకు వచ్చావ్…… ??

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay