New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 100

ప్రణవి క్వశ్చన్ కి విప్లవ్ మధు వైపు చూడగా మధు క్లోజ్ చేసున్న ఒక రూమ్ డోర్ ఓపెన్ చేయగానే అందరూ ఆ రూమ్ లోకి వెళతారు……. !! అక్కడ ఒక అమ్మాయి బెడ్ మీద పడుకున్నట్టు కనిపిస్తూ ఉంటే…… !!  ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్లిన ప్రణవి కి దిమ్మ తిరిగేలా బెడ్ మీద స్రృహ లేని స్థితిలో కనిపిస్తుంది ఆషి……. !! అక్కడ ఆషి ఉంటే మరి ఇక్కడ అంటూ వెనక్కి తిరిగి చూసిన తనకు ఆషి నవ్వుతూ తన వైపు చూస్తూ కనిపిస్తుంది…….. !! ఇ….. ఇద్దరు ఆషి లు ఉన్నారేంటి ఇందులో ఆషి ఎవరు అని స్ట్రెస్ బరించలేని ప్రణవి బారీగా తగిలిన షాక్ కి కళ్ళు తిరిగి కిందకు పడిపోతుంది…….. !!

కళ్ళు తిరిగి పడిపోయినా ప్రణవి ను చూసి విప్లవ్ నవ్వుకుంటూ తన మొహాన నీళ్ళు స్ప్రింకిల్ చేస్తాడు……. !! నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా తనను చూసి నవ్వుతున్న ఆషి ను చూసి ఏ….. ఏ….. ఎవరు నువ్వు నువ్వు ఆషి అయితే అక్కడ ఉంది ఎవరు…… ?? అక్కడ ఆషిక అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే ఆషిక చనిపోయి 6 ఇయర్స్ అవుతుంది ……. !! నాకు పిచ్చి పడుతుంది మీ ఇద్దరిలో అసలు ఆషి ఎవరు అని పైకి లేస్తూ అడుగుతుంది……. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay