New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 5

ఎన్టీ షాక్ అయ్యారా???ఆయుష్ అసలు ట్విస్ట్ రెవీల్ చేసేసాడు అది తెలిసిన ఆషి అండ్ మహల్ లో అందరూ షాక్ అయ్యే అలానే చూస్తూ ఉండిపోతారు.మీరు తెలుసుకోవాల్సిన నిజాలు చాలా వున్నాయని అందులో ఇది కూడా ఒకటి ఎపుడు ఆషి ఏంచేయబోతుంది?