New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Beast బాబు రాక్షస ప్రేమ 🔥 – 19

Beast బాబు రాక్షస ప్రేమ 🔥 – 19

 

 

తన తల నుంచి దూరం అయిన గన్ నీ చూసి మోహిత్ ఫేస్ లో ఒక  కన్నింగ్ స్మైల్ వస్తుంది.

 

 

అప్పుడే పైన ఉన్న రూం నుంచి  ” కాపాడండి ” అని మేఘ అరుపు వినిపిస్తుంది.

 

 

మేఘ గొంతు వినగానే  మోహిత్ నీ అక్కడే వదిలేసి , ” రాబర్ట్ మన వాళ్ళందరినీ అలెర్ట్ చెయ్… ” అని అరిచి ఫాస్టుగా పైకి పరుగు  పెడతాడు రుదిర్.

 

 

రాబర్ట్ వెంటనే బయటికి వెళ్లి వాళ్ళ గార్డ్స్ అందరికీ సిగ్నల్ ఇచ్చి అతను ఇంటికి బ్యాక్ గెట్ వైపు వెళ్తాడు.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue