అన్వాంటెడ్ లవ్ – 11
అదే అదునుగా చూసుకొని స్కూటీ అక్కడే వదిలేసి దగ్గర్లో ఉన్న ఆటో స్టాండ్ కి వెళ్లి ఓ ఆటో లో కూర్చుని రైల్వే స్టేషన్ కి వెళ్లమని చెప్పింది… రైల్వే స్టేషన్ కి వెళ్లి నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ లో ఉన్న ట్రైన్ గురించి తెలుసుకొని దానికి జెనరల్ టికెట్ తీసి వెళ్లి అందులో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది… వెంటనే ట్రైన్ కదలడంతో గట్టిగా ఊపిరి తీసుకొని పీల్చి […]