అన్వాంటెడ్ లవ్ – 31
స్వర్ణ అనే కోపంగా చూస్తున్న కోయెల్ ని చూసి మరొక వర్కర్ పిలిచి వెళ్లి వర్క్ చూడు అక్కడ నుంచి మేనేజర్ చూస్తున్నాడు అని చెప్పింది కోపంగా కాలు ని నేలకేసి కొడుతూ వెళ్లి తన టేబుల్స్ ని క్లీన్ చేయడం స్టార్ట్ చేసింది కోయెల్… ఇందాక పిలిచినా అమ్మాయే మళ్ళీ పిలిచి ఇన్ని రోజులుగా నీకు కాంపిటీషన్ లేరు కాబట్టి ఆ బ్యాడ్జి నీది అయింది ఇప్పుడు నీకు ఆ […]