అన్వాంటెడ్ లవ్ – 21
స్వర్ణ ఇంటి నుండి వెళ్ళిపోయిన మరుసటి రోజు మార్నింగ్ టిఫిన్ చేస్తున్న దేవయాని గారు రాజీ స్వర్ణ ఎక్కడ నిన్నటి నుండి కనిపించడం లేదు అని అడిగారు.. అది వదినా!!! ఫ్రెండ్స్ ట్రిప్ కి వెళ్ళింది అని చెప్పారు రాజేశ్వరి గారు.. స్వర్ణ కి ఎవరు ఫ్రెండ్స్ లేరనే చెప్పినట్టు గుర్తు.. అంటే ఈ విషయం కూడా నాతో అబద్దమే చెప్పిందా … నా కొడుకు తో ప్రేమలో ఉన్నట్టు […]