New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

అన్వాంటెడ్ లవ్

103 stories Ongoing Romance Love Suspense

ఢిల్లీ రాత్రి బయట తేలిక పాటి వర్షపు చినుకులు పడుతుంటే లోపల మాత్రం మరో ప్రపంచం... ది ఇంపేరియల్ బాంక్యూట్ హాల్ లోకి అడుగుపెడితే అందరినీ మైమరపించే చండెలియర్స్ నుండి బంగారు కాంతులు జారుతూ.. రెడ్ కార్పెట్ మీద వెయ్యి తారల మెరుపులు పడుతున్నట్టుగా ఉంది అక్కడి వాతావరణం..గాలి లో సాఫ్ట్ పెర్ఫ్యూమ్.. చాంపెయిన్ గ్లాసుల క్లింక్ అనే శబ్దం.. లైవ్ బ్యాండ్ నుండి వస్తున్న మెల్లో జాజ్ మ్యూజిక్... మరో లోకంలోకి లాగుతుంటే....స్టేజ్ పై నిల్చున్న జంట ఇంకా మేము పాతిక లోనే ఉన్నాం అన్నట్టుగా ఒకరి చేతి వేళ్ళని మరొకరు పెనవేసి వాళ్ళ స్వచ్ఛమైన బంధాన్ని ముప్పై సంవత్సరాలుగా చెక్కు చెదరనివ్వకుండా ముప్పైవ పెళ్ళి రోజు జరుపుకుంటున్న దేవయాని రఘనాథ్…

Browse Stories

అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 101

కార్ లో కూర్చున్న చోట నుండే మెయిల్ ఓపెన్ చేసిన స్వర్ణ కి దిమ్మ తిరిగి బొమ్మ కనపడినంత పని అయ్యింది ఆ మెయిల్ చూసి….     ఇంతకీ ఏంటా మెయిల్ అంటే…..     ఫ్రమ్ : చైర్మన్ & సీఈఓ ఆఫీస్   సబ్జెక్ట్ : ఆఫీసియల్ అనౌన్స్మెంట్ – చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)     CEO…? అని మెల్లగా చదువుకుంటూ క్షణం కనుబొమ్మలు ముడిచింది. ఏముందో తెలుసుకోవాలన్న ఆసక్తితో […]

3 min 10 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 102

స్వర్ణ అరుపులు తట్టుకున్నాడు కానీ ఏడుపు భరించలేక స్వర్ణ ని దగ్గరికి తీసుకోని కోపంగా ఉంటే కొట్టు బంగారం పడతా కానీ ఇలా ఏడ్చి అరిచి అర్థం కాకుండా మాట్లాడకు ప్లీజ్ అన్నాడు…     ఇంద్ర మాటలకి మరింత వెక్కి వెక్కి ఏడుస్తుంటే… ఉఫ్ అని భారంగా గాలి తీసుకుని ఇప్పుడు నేనేం చేయాలి బంగారం అని అడిగాడు…       వెక్కిళ్ల మధ్య కన్నీళ్లు తుడుచుకుని ఈ మెయిల్ ఎవరికి పంపడానికి వీలు […]

3 min 13 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 103

స్వర్ణ నీ ఓ సారి చూసి స్వర్ణ చెప్పినట్టుగా పది నిముషాలు కడిగే వాటికి ముప్పై నిముషాలు టైం తీసుకొని నీట్ గా కడిగి పెట్టాడు…     ఇప్పుడెల్లి ఫ్రెష్ అయ్యి రా ఆకలేస్తుంది తిందాం అంది..       ఇలాంటివి ఏమ్ అలవాటు లేని ఇంద్ర అటు ఆఫీస్ లో ప్రాజెక్ట్ ఎక్సప్లనేషన్ కి ఇటు స్వర్ణ బిహేవియర్ కి బుర్ర హీట్ ఎక్కి హెడ్ బాత్ చేసి వచ్చి బెడ్ పై […]

3 min 14 views