ఆధ్య… మొదలైన మరో అధ్యాయం… – 1
ఉదయం ఐదు గంటలు… ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. వీధిలో అక్కడక్కడా వీధి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. చల్లని గాలి కిటికీలో నుంచి లోపలికి వస్తుంటే, ఆ ఇంటి చిన్న గదిలో మాత్రం ఓ అమ్మాయి పుస్తకాలతో కుస్తీ పడుతోంది… ఆ అమ్మాయి పేరు ఆద్య… ముందున్న పుస్తకంలో అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నా… ఆమె మనసులో మాత్రం ఏవో ఆలోచనలు అలజడి సృష్టిస్తున్నాయి. మరో రెండు నెలల్లో డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు పూర్తవుతాయి… ఆ తర్వాత మంచి […]