New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఆధ్య… మొదలైన మరో అధ్యాయం…

2 stories Ongoing Family Drama Inspirational Suspense

ఉదయం ఐదు గంటలు...  ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. వీధిలో అక్కడక్కడా వీధి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. చల్లని గాలి కిటికీలో నుంచి లోపలికి వస్తుంటే, ఆ ఇంటి చిన్న గదిలో మాత్రం ఓ అమ్మాయి పుస్తకాలతో కుస్తీ పడుతోంది... ఆ అమ్మాయి పేరు ఆద్య... ముందున్న పుస్తకంలో అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నా...  ఆమె మనసులో మాత్రం ఏవో ఆలోచనలు అలజడి సృష్టిస్తున్నాయి. మరో రెండు నెలల్లో డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు పూర్తవుతాయి... ఆ తర్వాత మంచి ఉద్యోగం సంపాదించాలి... తన కాళ్ల మీద తాను నిలబడాలి... తన తల్లిదండ్రులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను తగ్గించాలి. ఇవే ఆమె కలలు... ఆ కలలన్నీ నెరవేరితే తన జీవితంలో సగం సమస్యలు తీరిపోతాయని ఆమె…

Browse Stories

No stories found

Try another filter, or browse more series from the home page.

Back to Home