New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఆమె ఇంకా అక్కడే ఉంది…

29 stories Ongoing Horror Suspense Love

అనుకోని పిలుపు.."కొన్ని ప్రయాణాలు మనం ఎంచుకుంటాం... కొన్ని ప్రయాణాలు మాత్రం మనల్నే ఎంచుకుంటాయి."హైదరాబాద్ నగరం...ఉదయం ఆరు గంటలు.రాత్రి కురిసిన వర్షపు జల్లుల తడి ఇంకా రోడ్ల పై మెరుస్తూనే ఉంది. టీ దుకాణాల దగ్గర నుంచి ఎగిసిపడుతున్న ఆవిరి, వార్తాపత్రికలు పంచుతున్న జనాలు, నిద్ర లేచిన పక్షుల కిల కిలారావాలు... నగరం ఇంకొన్ని నిమిషాల్లో తన పరుగును మొదలు పెట్టబోతోంది..అయితే...ఆ నగరంలో ఒక అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తులో మాత్రం సమయం ముందుకు కదలడం మానేసినట్టుంది.ల్యాప్‌టాప్ ముందు నిశ్శబ్దంగా కూర్చున్నాడు ఒక అబ్బాయి.అతని పేరు ఆద్వైత్.. తెలుగు సాహిత్యంలో తక్కువ కాలంలోనే పేరు తెచ్చుకున్న యువ రచయిత.అతని కథలు చదివి నవ్వినవాళ్లు ఉన్నారు...ఏడ్చినవాళ్లు ఉన్నారు…వేలాది మంది అభిమానులు...ప్రతి కొత్త నవల కోసం ఎదురు చూసే…

Browse Stories

ఆమె ఇంకా అక్కడే ఉంది... Premium

ఆమె ఇంకా అక్కడే ఉంది… – 21

గతజన్మలో మృణాళినిని చిన్న పాపగా రాజేంద్ర వర్మ బంగ్లాకు తీసుకొచ్చి తన కూతురిగా పెంచిన రహస్యం బయటపడుతుంది. మృణాళిని తన కన్నతండ్రి రాజేంద్ర వర్మ కాదని, అతను తనను చిన్నప్పటి నుంచి ఏదో రహస్య కారణంతో దాచిపెట్టి పెంచాడని సుబ్బమ్మ ద్వారా తెలుసుకుంటుంది. రాజేంద్ర వర్మ సొరంగంలోకి వచ్చి “నీ రక్తం నాదే” అంటూ అసలు నిజాన్ని దాచిపెడుతుండగా, ఆద్వైత్ అతన్ని నిలదీయడంతో మృణాళిని జన్మ రహస్యం మరింత ఉత్కంఠగా మారుతుంది.   ***   ఆద్వైత్ […]

4 min 11 views
ఆమె ఇంకా అక్కడే ఉంది... Premium

ఆమె ఇంకా అక్కడే ఉంది… – 22

ఆద్వైత్‌ కి గత జన్మలో జ్ఞాపకాలు మెల్లగా గుర్తుకొస్తూ, సావిత్రి, మృణాళినిని రాజేంద్ర వర్మ నుంచి కాపాడేందుకు ప్రయత్నించిన విషయం బయటపడుతుంది. మృణాళిని తల్లి సావిత్రి ఎవరు, ఆమె చేతిలో ఉన్న లాకెట్‌ రెండో భాగం ఎక్కడికి వెళ్లిందనే రహస్యం మరింత ఉత్కంఠను పెంచుతుంది.   ***   ఆద్వైత్ తల పట్టుకుని కూర్చున్నాడు. “సావిత్రి…!” ఆ పేరు అతని నోట నుంచి మళ్లీ మెల్లగా వచ్చింది.   మృణాళిని అతని పక్కనే కూర్చుని… “మీకు ఆమె […]

4 min 20 views
ఆమె ఇంకా అక్కడే ఉంది... Premium

ఆమె ఇంకా అక్కడే ఉంది… – 23

ఆద్వైత్ కళ్ళ ముందు చిన్న వయసులో ఉన్న ఇద్దరు పిల్లలు మామిడి తోటలో అమాయకంగా ఆడుకుంటూ, ఒకరితో ఒకరు ఎంతో ఆప్యాయంగా గడుపుతుంటారు. ఆ చిన్నారి ఊయలపై ఆడుతుంటే, పెద్ద పిల్లవాడు జాగ్రత్తగా ఊపుతూ ఆమెను నవ్విస్తుంటాడు. వాళ్లిద్దరినీ దూరంగా గమనిస్తున్న ఓ మహిళ మాత్రం ఆనందంతో పాటు ఏదో తెలియని భయంతో కనిపిస్తుంది.   ***   ఆ తోటలో పిల్లలిద్దరూ సంతోషంగా ఆడుకుంటున్నారు. ఆ పిల్లోడు… “గట్టిగా పట్టుకో.” అని చెప్పి ఊయల ఊపడం […]

4 min 19 views
ఆమె ఇంకా అక్కడే ఉంది... Premium

ఆమె ఇంకా అక్కడే ఉంది… – 24

గత జన్మలో చిన్న మృణాళిని, ఆది మధ్య ఉన్న అమాయకమైన అనుబంధం, ఆమె మెడలోని రహస్య లాకెట్‌ గురించి బయటపడుతుంది. రాజేంద్ర వర్మ బంగ్లా విడిచి మృణాలిని ను వెతుకుంటూ తోట దగ్గరకు రావడంతో సావిత్రి భయపడుతుంది, ఆ రోజు వాళ్ల జీవితాలను మార్చబోయే ప్రమాదానికి ఆరంభమవుతుంది.   ***   ఆది మృణాలిని తీసుకుని ఇంటిలోనికి వెలుతుంటే.. కొంచెం దూరంలో నిలబడి ఉన్న సావిత్రి ఆ దృశ్యాన్ని చూస్తోంది. ఆమె ముఖంలో మాత్రం నవ్వు లేదు. […]

4 min 11 views
ఆమె ఇంకా అక్కడే ఉంది... Premium

ఆమె ఇంకా అక్కడే ఉంది… – 25

రాజేంద్ర వర్మ మృణాళిని గురించి, ఆమె మెడలో ఉన్న లాకెట్‌ గురించి సావిత్రిని ప్రశ్నిస్తూ, తన అసలు ఉద్దేశాన్ని బయటపెడతాడు. మృణాళిని గతం బయటపడితే ఆమెను కాపాడలేవని సావిత్రిని భయపెట్టి, చివరికి తన దగ్గరకే తీసుకొచ్చేలా చేస్తానని రాజేంద్ర వర్మ హెచ్చరిస్తాడు. మృణాళినిని ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్న సావిత్రి, రాజేంద్ర వర్మ కుట్రను ఎలా ఎదుర్కొంటుందో అనే ఉత్కంఠ మొదలవుతుంది.   ***   సావిత్రి లో కోపం, బాధ కలిసి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా […]

4 min 8 views
ఆమె ఇంకా అక్కడే ఉంది... Premium

ఆమె ఇంకా అక్కడే ఉంది… – 26

రాజేంద్ర వర్మ, మృణాళినిని తన దగ్గరకు తీసుకురావడానికి సావిత్రిని బెదిరించడంతో, ఆమె తన బిడ్డను కాపాడేందుకు ఆది సహాయం కోరుతుంది. సావిత్రి, మృణాళిని లాకెట్‌ కు సరిపోయే రెండో భాగాన్ని ఆదికి ఇచ్చి, దాని రహస్యాన్ని ఎవరికీ తెలియకుండా దాచమని చెబుతుంది. ప్రస్తుతం బంగ్లాలో ఆద్వైత్‌ కు ఆ గతజన్మ జ్ఞాపకం తిరిగి రావడంతో, లాకెట్‌ అనే మాట ఆది అనగానే రాజేంద్ర వర్మ ముఖం మారిపోతుంది.   ***   ఆద్వైత్ లాకెట్‌ అనే మాట […]

4 min 7 views
ఆమె ఇంకా అక్కడే ఉంది... Premium

ఆమె ఇంకా అక్కడే ఉంది… – 27

రాజేంద్ర వర్మ నుంచి మృణాళినిని కాపాడేందుకు సావిత్రి, లాకెట్‌ రెండో భాగాన్ని ఆది దగ్గర ఉంచి, దాని రహస్యాన్ని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతుంది. ప్రస్తుతం ఆద్వైత్‌ కు గతజన్మ జ్ఞాపకాలు తిరిగి రావడంతో, లాకెట్‌ మరో భాగం సుబ్బమ్మ బంగ్లాలో దాచినట్టు తెలుస్తుంది. అంతలో పై అంతస్తు నుంచి వినిపించిన గజ్జెల శబ్దం, ఆ లాకెట్‌ కోసం ఎవరో మళ్లీ వచ్చారని తెలియజేయడంతో అందరిలో భయం మొదలవుతుంది.   ***   సుబ్బమ్మ చెప్పిన ఆ […]

4 min 8 views
ఆమె ఇంకా అక్కడే ఉంది... Premium

ఆమె ఇంకా అక్కడే ఉంది… – 28

రాజేంద్ర వర్మ గతంతో ముడిపడిన జ్ఞాపకాలు ఆద్వైత్‌ కు తిరిగి రావడంతో, సావిత్రి దాచిన లాకెట్‌ భాగం బంగ్లాలోని పై అంతస్తు గదిలో ఉందని తెలుస్తుంది. ఆ గదిలోంచి వినిపించిన స్త్రీ గొంతు, గజ్జెల శబ్దం అందరినీ భయపెట్టగా, సుబ్బమ్మ కూడా ఆ గదిలో ఉన్న రహస్యాన్ని బయట పెట్టడానికి సిద్ధమవుతుంది. చివరికి ఆద్వైత్‌ గతజన్మలో మృణాళినిని కాపాడేందుకు ప్రయత్నించిన విషయాన్ని గుర్తించగానే, గదిలోని తలుపు ఒక్కసారిగా ధామ్‌ అంటూ మూసుకుపోతుంది.   ***   తలుపు […]

4 min 6 views
ఆమె ఇంకా అక్కడే ఉంది... Premium

ఆమె ఇంకా అక్కడే ఉంది… – 29

రాజేంద్ర వర్మ గత రహస్యాలతో ముడిపడిన లాకెట్‌ రెండో భాగం బయటపడటంతో, మృణాళిని తన నిజమైన తల్లి గురించి సంచలనమైన దృశ్యాన్ని చూస్తుంది. లాకెట్‌ అసలు మృణాళినిది కాదని రాజేంద్ర వర్మ చెప్పడంతో, ఎన్నో ఏళ్లుగా దాచిన రహస్యం మరింత గందరగోళంగా మారుతుంది. చివరికి మృణాళిని “నా నిజమైన అమ్మను చూశాను” అనగానే రాజేంద్ర వర్మ ముఖం మారిపోవడం కొత్త అనుమానాలకు దారి తీస్తుంది.   ***   అందరూ ఆశ్చర్యంగా ఆమెనే చూస్తుంటే..   మృణాళిని […]

4 min 3 views