మన కలయిక సాక్షిగా ❤️🔥41
వేడిగా తాకుతున్న అతని చూపులకి నా కర్మ ఈ తాటి చెట్టు కోపంతోనే నన్ను భస్మం చేసేలా ఉన్నాడని వెంటనే తల తిప్పేసి ప్లీజ్ సర్ నేను రేపు ఎర్లీ మార్నింగ్ వస్తాను. మీరే ఏదో ఒకటి మేనేజ్ చేయండి సార్ అని చైత్ర చిన్న గొంతుతో ఉదయ్ ని రిక్వెస్ట్ చేస్తుంటే ఫుల్ ఇరిటేట్ అయ్యాడు రాణా. దానికి నచ్చినట్టు వచ్చి పోవడానికి ఇదేమి దాని అత్తారిల్లు కాదు. డ్రామాలు […]