కలియుగ మ(మా)యసభ – 101
ఇందాక శ్రీపాద శైలు కూడా పాపని చూడడానికి వస్తుంది అంటే కన్నీళ్లతో శైలు ఎందుకు చూసిందో అర్థం చేసుకున్న సాకేత్.. “ఎవరు ఏమి అన్నా లహరి తర్వాత నువ్వేగా వదిన నా కూతురికి తల్లివి,..! నువ్వు అలా ఎప్పుడూ ఫీల్ అవ్వకు నీకు పిల్లలు పుట్టిన మొదటి బిడ్డ నా కూతురేగా ఆ ఇంట్లో మీ చేతుల్లో పెరగాల్సింది..!” అని అన్నాడు చిరునవ్వుతో. “అవును మరిది గారు.. నేను చూడలేకపోయినా, ఎత్తుకో లేకపోయినా […]