నోరు కూడా మెదపకుండా తండ్రి పక్కన నిలబడ్డా శైలుని చూస్తూ.. ఈయన ఇక్కడే కూర్చున్నారు ఇక నా కోడలితోటి ఏం మాట్లాడుతాను నేను అన్నట్టుగా చూసింది పద్మ.
మీటింగ్ కంప్లీట్ అయిపోయాక శైలు నుంచి వచ్చిన మిస్ కాల్ చూసుకొని కాల్ చేశాడు శ్రీపాద.
మత్తుగా పడుకొని ఉన్నారు మామగారిని చూస్తూ నిలబడింది శైలు..తనకి వచ్చిన ఫోన్ కదిలించడంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఆ రూమ్ నుంచి బయటకు అడుగు పెట్టింది.