New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

కలియుగ మ(మా)యసభ

113 stories Ongoing Inspirational Crime Family Drama

పచ్చటి పందిరి... చిన్నపిల్లలతో కోలాహాలతో, పెద్దవాళ్ళ పెద్దరికలతో, ఆడపడుచుల గాజుల్ల సవ్వళ్ళతో, మగవాళ్ళ ఉరుకుల పరుగులతో, పాకశాలలో గుమగుమలతో, బంధువుల ఆర్భాటాలతో కలకలలాడుతూ ఉంది.ఒక పెద్దావిడ మధ్య వయసుగల మహిళతో.. "అమ్మాయిని తీసుకురండి మళ్ళీ వర్జ్యం వస్తుంది." అని తొందరపెట్టింది."శైలు చెల్లిని అంట తీసుకురమ్మ.." అని అంది ఆ మధ్య వయసుగల మహిళ నిండైన కట్టు బొట్టుతో ఉన్న వివాహిత వైపు చూస్తూ."సరే పిన్ని." అని చిరునవ్వుతో కూర్చున్న కుర్చీలో నుంచి పైకి లేచింది హుషారుగా ఆ వివాహిత అయినటువంటి శైలు."ఏ అమ్మాయి నువ్వు ఆగు..' అని శైలు వైపు చూసింది కోపంగా,ఆ మధ్య వయసు గల స్త్రీని ఉరిమి చూస్తున్నట్టుగా చూసి..'ఎవరికి ఏం పని చెప్పాలో కూడా తెలియదు నీకు, ఇంత…

Browse Stories

కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 31

ఫాస్ట్ గా వెళ్లి సోఫాలో ఉన్న తన బ్యాగ్ లో నుంచి ఫోన్ బయటకు తీసి స్విచ్ ఆన్ చేసి.. తన ఫొటోస్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్,కొన్ని ఫోన్ నెంబర్స్ శౌర్య ఫోన్ కి ఫార్వర్డ్ చేసి ఆ ఫోన్ తీసుకువచ్చి కౌసల్య కస్తూరి ఇంటికి మధ్యలో ఉన్న డ్రైనేజ్ లో పడేసింది అను.       అనుని చూస్తూ..”అయ్యో ఫోన్ ఎందుకు పడేసావ్…?” అని అడిగింది లహరి కంగారుగా.     “డోంట్ […]

3 min 10 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 32

ఇంకొంతమంది మేధావులు అని చెప్పుకునే అర్ధ జ్ఞానులు..’మేము అప్పుడే చెప్పాము వీడు మంచివాడు కాదు,వీడి క్యారెక్టర్ మంచిది కాదు అని.. కానీ..! మీరు విన్నారా ఓట్లు వేశారు,వీడి పుట్టుక కూడా ఇలాంటిదే…’ అని నిజంగా వాళ్లకి దశరథ్ పటేల్ గురించి ముందుగానే తెలిసినట్టుగా హితబోధలు చేస్తూ ఉన్నారు డిబేట్లూ పెట్టి..    దాని కింద కామెంట్లు పాజిటివ్ గా ఉన్న నిజానికి వారికి ముందే తెలిస్తే దశరథ్ పటేల్ ని ఏం చేయకుండా,ఏమీ అనుకోకుండా ఇప్పటివరకు ఏం […]

3 min 10 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 33

హై కమాండ్ నుంచి దశరథ్ పటేల్ కి ఫోన్ వచ్చింది.. అన్నిటినీ ఇగ్నోర్ చేసిన దశరథ్ పటేల్ దానిని ఇగ్నోర్ చేయలేక ఫోన్ లిఫ్ట్ చేసి..”హలో సార్..!” అని అన్నాడు.       “పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేసింది.. పార్టీ నుంచి వచ్చే ఎలాంటి లాభాలు మీకు అందవు,మీకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదు.” అని ఒక ముక్కలో తేల్చేసి ఫోన్ కట్ చేసేసారు.       ఇది తనకి ముందే తెలుసు.. కానీ..! […]

3 min 7 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 34

తను చెప్పాలి అనుకోవట్లేదు అని అర్థం చేసుకున్న డాక్టర్..”జస్ట్ నోటి మాట వల్ల ట్రీట్మెంట్ చేయలేము అమ్మ,నీకు ఎక్కడెక్కడ కాలిందో చూస్తే తప్పితే నేను మెడిసిన్ రాయలేను.’ అని నర్స్ ని పిలిచి.. ‘ఈమేని తీసుకువెళ్ళు.” అని అంది అదే రూమ్ లో ఉన్న బెడ్ చూపిస్తూ డాక్టర్.       వెళ్ళు అన్నట్టుగా శ్రీపాద చూశాడు తననే చూస్తున్న శైలుని.       శైలు సైలెంట్ గా నర్స్ తో పాటు వెళ్ళింది. […]

3 min 8 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 35

గేట్ ఓపెన్ కాగానే ఫాస్ట్గా కారుని లోపలకి పోనిచ్చాడు శ్రీపాద.     లోపలకి వెళ్ళిన కారులో నుంచి ఇంటి ముందు ఉన్న గార్డెన్ ఏరియా ఇల్లు చూస్తూ ఉంది.. తను ఫస్ట్ టైం ఆ ఇంటిని చూడడం మరి కొత్తగా ఉంది ఆ ప్లేస్ తనకి.     పార్కింగ్ ప్లేస్ లో కారుని ఆపి..”దిగు..” అని అన్నాడు డోర్స్ అన్లాక్ చేస్తూ శ్రీపాద.     “ఇక్కడకి ఎందుకు వచ్చాం మనం.” అని అడిగింది […]

3 min 9 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 36

భగవంతుడా… ఈయనా మారడు వాళ్లు మారరు అని ఆ హాల్లో ఉన్న సోఫాలో కూలబడింది శైలు తల పట్టుకొని.       రూమ్ లోకి వెళ్లిన శ్రీపాద లగేజ్ అంతా సర్దేసి తలని చేతుల్లో పెట్టుకొని కూర్చున్న శైలుని ఒకసారి చూసి,బయటకి వెళ్లి కార్ డాష్ బోర్డులో ఉన్న ఆయింట్మెంట్ తీసుకొని జేబులో పెట్టుకొని మళ్ళీ మెయిన్ డోర్ లాక్ వేసి సోఫాలో కూర్చున్న శైలుని చేతుల్లోకి తీసుకొని బెడ్ రూమ్ లోకి తీసుకువెళ్లాడు ఏలాంటి […]

3 min 6 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 37

శౌర్య కోసం ఎదురు చూస్తున్న అను లహరితోపాటు ఇంట్లో ఉండిపోయింది, కౌసల్య కస్తూరి ఇంటి పక్క వాళ్ళ గృహప్రవేశానికి వెళ్లడంతో.       రాత్రి 12 గంటలకి ఇంటికి వచ్చిన శౌర్య హాల్లో తనకోసమే ఎదురు చూస్తున్నా అను పక్కన వచ్చి కూర్చోని ఆరోజు జరిగింది అంతా చెప్పి..”దశరథ్ పటేల్ ఎస్కేప్ అయ్యాడు నువ్వు ఇంకొన్ని రోజులు మీ అమ్మ వాళ్ళని కాంటాక్ట్ చేయకు.” అని అన్నాడు.       “మీరు నెట్లో విడుదల […]

3 min 8 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 38

“ఓసిని… ఇవి అన్ని అలవాట్లు ఉన్న భర్తలని పెళ్ళాలు ఏడుస్తూ భరిస్తున్నారే వాళ్ళని.    నేను ఇప్పటివరకు నువ్వు నా విషయంలో ఫుల్ సాటిస్ఫైడ్,హ్యాపీగా నాతో లైఫ్ లీడ్ చేస్తున్నావ్ అనుకున్నా..!    ఇంత దారుణంగా పూచిక పుల్లతో సమానంగా నన్ను తీసి పడేస్తావా…!” అని అన్నాడు అమాయకంగా ముఖం పెట్టి శ్రీపాద.       “నీతో లైఫ్ నేను ఫుల్ సాటిస్ఫైడ్ గా హ్యాపీగా లీడ్ చేస్తున్నా.. నీ అలవాట్లకి నా సాటిస్ఫాక్షన్ కి […]

3 min 7 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 39

ఈ ప్రెషర్ లో ఉన్న శౌర్య బ్రేక్ఫాస్ట్ చేసి స్టేషన్ బయటకి వచ్చాడు పక్కనే ఉన్న గార్డెన్ లో కాసేపు తిరగడానికి.. వేద నుంచి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేసి..’ఇప్పుడు ఫ్రీ నా,కాల్ చేయనా..!’ అని రిప్లై పెట్టాడు.       ‘హాఫ్ ఎన్ అవర్ ఖాళీగానే ఉంటాను సార్ ఇప్పుడు.’ అని మెసేజ్ చేసింది వేద.       వెంటనే వేదకి కాల్ చేసి చుట్టూ అంతా చూసాడు శౌర్య,ఎవరూ లేని చెట్టు […]

3 min 7 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 40

శౌర్య పంపించిన లొకేషన్ చూసుకొని స్కూటీ స్టార్ట్ చేసింది వేద.       కేసు గురించి దశరథ్ పటేల్ మాట్లాడింది అంతా చెప్పిన లాయర్స్ శౌర్య వెళ్ళిపోమానగానే అక్కడ నుంచి వెళ్ళిపోయారు.     లాయర్స్ వెళ్ళిపోగానే సైబర్ టీం కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు శౌర్య.. లాయర్స్ నెంబర్ కూడా ట్రేస్ చేయండి వాళ్ళు ఏ టైంకి ఎక్కడ ఉంటున్నారు అని.         శౌర్య షేర్ చేసిన లొకేషన్ కి వచ్చి […]

3 min 8 views