New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

గతం వెంటాడిన ప్రేమ 💔

33 stories Ongoing Family Drama Love Suspense

భాగ్యనగరం ఓ బీటెక్ కాలేజీ పెద్దఎంట్రన్స్ ఉన్నా పెద్ద గేట్ ఒక అమ్మాయి బ్యాగ్ వేసుకొని ఆ గేట్ ముందు నిల్చోని ఉంది ఆ #@#@# కాలేజీ ని చూస్తు ఉంది బెరుకుగా అయినా ధైర్యం చేసి లోపలికి వెళ్ళింది. తను వెళ్ళే పాటికి అక్కడ కొందరు సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారు . దించిన తల ఎత్తకుండా నడుస్తుంది తను అప్పటికే వాళ్లలో ఒకరు తనని చూసి "ఓ అమ్మాయ్ ఇలా రా అని పిలిచారు " ఇతడే ప్రవీణ్.ఆ అమ్మాయి ముందుకి వెనకకి చూస్తుంది తననే నా అని "చూసింది చాలు లే,కానీ,పిలిచింది నిన్నే, ఇలా రా అన్నాడు" ప్రవీణ్ "వామ్మో నా కర్మ కాకుంటే వీళ్లకి నేనే కనిపించాలా ఇంత మందిలో" అని అనుకుంటూ…

Browse Stories

గతం వెంటాడిన ప్రేమ 💔

గతం వెంటాడిన ప్రేమ 💔 – 1

          భాగ్యనగరం      ఓ బీటెక్ కాలేజీ పెద్దఎంట్రన్స్ ఉన్నా పెద్ద గేట్ ఒక అమ్మాయి బ్యాగ్ వేసుకొని ఆ గేట్ ముందు నిల్చోని ఉంది ఆ #@#@# కాలేజీ ని చూస్తు ఉంది బెరుకుగా అయినా ధైర్యం చేసి లోపలికి వెళ్ళింది. తను వెళ్ళే పాటికి అక్కడ కొందరు సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారు . దించిన తల ఎత్తకుండా నడుస్తుంది తను అప్పటికే వాళ్లలో ఒకరు తనని చూసి […]

5 min 124 views
గతం వెంటాడిన ప్రేమ 💔

గతం వెంటాడిన ప్రేమ 💔 – 2

      అలా సిరి తన పేరు చెప్పాక సత్య తో , సత్య నైస్ టూ మీట్ యూ సిరి అని చెప్పి ఇక నుండి మనం ఫ్రెండ్స్ గా ఉందాం ఏమంటావ్, అని తన చెయ్యి ముందుకి చాపింది షేక్ హ్యాండ్ ఇవ్వడానికి.     సిరి కూడా తన చెయ్యి ముందుకి కి చాపి తన చేతిలో చెయ్యి వేసి జత కడ్తుంది.        అలా వాళ్లు మాట్లాడుకుంటూ […]

3 min 71 views
గతం వెంటాడిన ప్రేమ 💔

గతం వెంటాడిన ప్రేమ 💔 – 3

                      గౌతమ్ అలా కాల్ కట్ చేసి కార్ కీస్ అందుకొని వెంటనే వాళ్ళ అమ్మగారికి చిన్న పని ఉంది వెంటనే వచ్చేస్తా అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు.     నిర్మల గారు ఏంటో వీడు వచ్చాడు మళ్ళీ వెంటనే వెళ్లిపోతున్నాడు అని నీటూర్చి ఇంట్లోకి వెళ్ళిపోయారు.     గౌతమ్ కార్ రోడ్ మీద పరుగు పెట్టించి 20 మినిట్స్ […]

3 min 68 views
గతం వెంటాడిన ప్రేమ 💔

గతం వెంటాడిన ప్రేమ 💔 – 4

దానికి సిరి పాపకి వినిపించక మాట్లాడకపోవడం తో అమ్మ సత్య అని పిలుస్తాడు.     హా అన్నయ్య అని సత్య అనగా…..     సిరి ని ఎక్కడ డ్రాప్ చేయాలి అని కొంచం గట్టిగ అడగడం తో అప్పుడు సిరికి వినిపించి తనని ఏకవచనం తో పిలవడం తో ముందు షాక్ అయినా తర్వాత తన కన్నా పెద్ద వాడే అని అనుకోని వాళ్ల ఇంటి అడ్రెస్స్ *#*#*# అని చెప్పి మళ్ళీ సైలెంట్ […]

3 min 56 views
గతం వెంటాడిన ప్రేమ 💔

గతం వెంటాడిన ప్రేమ 💔 – 5

                        అలా కార్తీక్ కాలు కి మరదనా చేస్తుంటే హాయిగా అనిపించి అలాగే సోఫా లో నిద్రపోయింది సిరి.     ఈలోపు పకోడీ ప్లేట్ లో వేసి హాల్ లోకి వందన గారు వచ్చి ఇదేంటి రా ఈ టైం లో పడుకుంది 6 అవుతుంటే అని సిరి ని లేపపోయింది.     (మా అమ్మ కూడా అంతే […]

5 min 53 views
గతం వెంటాడిన ప్రేమ 💔 Premium

గతం వెంటాడిన ప్రేమ 💔 – 6

                  నెక్స్ట్ డే మార్నింగ్          ముందు రోజు మహేష్ గారు చెప్పడం తో కాలేజీ లేదు అని ప్రశాంతంగా నిద్ర పోతుంది సిరి.     ఆఫీస్ కి రెడీ అయినా మహేష్ గారు కార్తీక్ ఒకసారి వచ్చి కూతురు చెల్లిని చూసుకొని టైగఫిన్ తినేసి వెళ్ళిపోతారు.     ఎప్పుడో 10 అవుతుంది అనగా మెల్లిగా నిద్ర లేస్తుంది […]

3 min 65 views
గతం వెంటాడిన ప్రేమ 💔 Premium

గతం వెంటాడిన ప్రేమ 💔 – 7

మన గౌతమ్ బాబు వచ్చినప్పటి నుండి గేట్ దగ్గరే వచ్చేవాళ్ళని చూస్తూ ఉంటాడు సిరి రాక కోసం వీళ్లని పట్టించుకోడు చూపంతా గేట్ మీదే ఉంటుంది.     కాలేజీ టైం అవ్వడం తో ఇంకా గేట్ వేసేస్తారు సెక్యూరిటీ.     గౌతమ్ సత్య వైపు చూస్తూ సత్య నీకు క్లాస్ కి టైం అయింది గా వెళ్ళమ్మా అంటాడు.     అలాగే అన్నయ్య అని సత్య వెళ్ళిపోతే కిరణ్ గౌతమ్ దగ్గరికి వచ్చి […]

3 min 62 views
గతం వెంటాడిన ప్రేమ 💔 Premium

గతం వెంటాడిన ప్రేమ 💔 – 8

              గౌతమ్ హాగ్ తో స్టేట్యూల నిలబడి పోతుంది సిరి.     గౌతమ్ చేసిన పనికి సత్య ప్రవీణ్ చెవి కొరికేస్తాది “ఇలా చేసాడేంట్రా అన్నయ్య అంటూ” (పాపం ప్రవీణ్)     ఏమో నే నాకేం తెలుసు అంటూ అంటున్న ప్రవీణ్ ని మిర్రన చూసి చెప్తావా చెప్పవా అని అంటుంది.     ఇంకా వీళ్ల మాటలు విన్న గౌతమ్ గ్యాంగ్ ప్రవీణ్ ekkada […]

3 min 58 views
గతం వెంటాడిన ప్రేమ 💔 Premium

గతం వెంటాడిన ప్రేమ 💔 – 9

    సిరి వాళ్ళ ఇంట్లో      వెళ్లిన వెంటనే సోఫా లో కూలబడి అమ్మ కాఫీ అని అరుస్తుంది తనకి ఉన్న హెడేక్ కి.     వందన గారు సిరి అలికిడి అయి బయటికి వచ్చి చూసి వచ్చావా అమ్ము అంటూ వెళ్లి కాఫీ అంటుంది అని కిచెన్ లోకి వెళ్లి కాఫీ తెచ్చి స్నాక్స్ చేయడం లో బిజీ అయిపోతారు.     ఇంకా కాఫీ తాగేసి టీవీ పెట్టుకొని “లైఫ్ […]

4 min 58 views
గతం వెంటాడిన ప్రేమ 💔 Premium

గతం వెంటాడిన ప్రేమ 💔 – 10

              తెలీదు అమ్మ ఈరోజు కాలేజీ కి కూడా రాలేదు అని చెప్తుంది సత్య నిర్మల గారితో.     అప్పుడే అయ్యప్ప మాల లో ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు గౌతమ్ బాబు.     అన్నయ్య నువ్వెంట్రా ఇలా అని అంటుంది సత్య.     నిర్మల గారు అలా అనకూడదు స్వామి అనాలి అని స్వామి మాల వేస్కునట్టు ఒక్క మాట కూడా చెప్పలేదు.   […]

4 min 56 views