గతం వెంటాడిన ప్రేమ 💔 – 21
అమలాపురం….. మహి గారు సిరి దగ్గరికి వచ్చి తన భుజాలు పట్టుకొని ఆయన వైపు తిప్పుకొని చెప్పు సిరి తను నీకు తెలుసా అంటారు కోపం గా. ఆయన్ని చూసి సిరి భయపడిపోతుంది తల దించుకొని నిలబడుతుంది.ఎందుకంటే ఎప్పుడు ప్రేమగా ఉండే నాన్న ఇలా ఇప్పుడే ఇలా తనమీద కోపడడం వల్ల. […]