New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

గతం వెంటాడిన ప్రేమ 💔

33 stories Ongoing Family Drama Love Suspense

భాగ్యనగరం ఓ బీటెక్ కాలేజీ పెద్దఎంట్రన్స్ ఉన్నా పెద్ద గేట్ ఒక అమ్మాయి బ్యాగ్ వేసుకొని ఆ గేట్ ముందు నిల్చోని ఉంది ఆ #@#@# కాలేజీ ని చూస్తు ఉంది బెరుకుగా అయినా ధైర్యం చేసి లోపలికి వెళ్ళింది. తను వెళ్ళే పాటికి అక్కడ కొందరు సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారు . దించిన తల ఎత్తకుండా నడుస్తుంది తను అప్పటికే వాళ్లలో ఒకరు తనని చూసి "ఓ అమ్మాయ్ ఇలా రా అని పిలిచారు " ఇతడే ప్రవీణ్.ఆ అమ్మాయి ముందుకి వెనకకి చూస్తుంది తననే నా అని "చూసింది చాలు లే,కానీ,పిలిచింది నిన్నే, ఇలా రా అన్నాడు" ప్రవీణ్ "వామ్మో నా కర్మ కాకుంటే వీళ్లకి నేనే కనిపించాలా ఇంత మందిలో" అని అనుకుంటూ…

Browse Stories

గతం వెంటాడిన ప్రేమ 💔 Premium

గతం వెంటాడిన ప్రేమ 💔 – 11

    లంచ్ టైం లో కాంటీన్ కి వెళ్తారు గౌతమ్ స్వామి అలోంగ్ విత్ గ్యాంగ్ అండ్ సిరి పాప, సత్య పాప.     కాంటీన్ లోకి వెళ్తు ప్రవీణ్ కి ఫోన్ రావడం తో మాట్లాడానికి పక్కకి వెళ్తాడు.     సిరి పాప తన బాక్స్ ఓపెన్ చేసుకొని చూస్తుంది ఆవకాయ ఆమ్లెట్ కనిపించేసరికి ఎదురుగ ఉంబ గౌతమ్ స్వామి వైపు చూస్తుంది ఎందుకు అంటే స్వామి మాల లో ఉన్నవారి […]

5 min 63 views
గతం వెంటాడిన ప్రేమ 💔 Premium

గతం వెంటాడిన ప్రేమ 💔 – 12

      సత్య తన శక్తినంతా ఉపయోగించి లెగుస్తుంది అప్పుడే ప్రవీణ్ కూడా లెగిసి చూస్తాడు తన వంక.    ఏంటి నువ్వు నా దగ్గర పడుకున్నావ్ నా దగరికి ఎందుకు వచ్చావు అసలు వెళ్ళిపో ఇక్కడి నుండి అని గట్టిగ అరుస్తుంది.     తన అరుపు విని ఎవరైనా వచ్చేస్తారో ఏమో అని ప్రవీణ్ సత్య పెదవులని తన పెదవులతో మూసేస్తాడు.     ఆ అనుకోని పరిణామానికి సత్య షాక్ అయిపోతే […]

4 min 61 views
గతం వెంటాడిన ప్రేమ 💔 Premium

గతం వెంటాడిన ప్రేమ 💔 – 13

సౌమ్య కొంచం అలోచించి ప్రవీణ్ ఒప్పుకున్నాక చెపుదాం అనుకోని అక్కడితో టాపిక్ డైవర్ట్ చేస్తుంది.     కానీ పెద్ద వాళ్ళు అవ్వని దాట్టుకొనే గా వచ్చింది సౌమ్య ఎదో దాస్తునట్టు వాళ్లు కనిపెడతారు కానీ సౌమ్య పేరెంట్స్ తను చెప్పే వరకు ఆగుదాం అనుకుంటాడు కానీ అన్నయ్య మాత్రం విషయం ఏంటో కనుకోవాలని నిశ్చయించుకుంటాడు.     ఇంకా భోజనాల టైం లో శ్రీ గారు సౌమ్య కి తినిపించేసి వారు తినేసి ఎవరి రూమ్ […]

3 min 67 views
గతం వెంటాడిన ప్రేమ 💔 Premium

గతం వెంటాడిన ప్రేమ 💔 – 14

      ప్రవీణ్ ని పట్టుకొని లేపి చేతిలో బుక్ తీసుకొని ఎమ్ చేస్తున్నావ్ ప్రవీణ్ అసలు భయం ఉందా నీకు ఇలా ఎవరైనా చేస్తారా మీరు అన్ని లక్షలు కట్టేది ఊరికే వస్తున్నాయా డబ్బులు మీకు మీ పేరెంట్స్ ఎంత కష్టపడ్తున్నారో తెలుస్తుందా ఆహ్ అని ఫుల్ గా తిడతాడు.       ఆ తిట్లు వినడం కన్నా స్పూన్ లో దూకి చావడం మేలు అలా ఉంటాయి. (మాకు అలానే పడతాయి […]

3 min 57 views
గతం వెంటాడిన ప్రేమ 💔 Premium

గతం వెంటాడిన ప్రేమ 💔 – 15

      అలా హాలిడేస్ లో ఒకరి తో ఇంకొకరు మాట్లాడుకుంటూ కాలనీ ముందుకి తోసారు.       ఆఫ్టర్ అ వీక్       సిరి వాళ్ళ మామయ్య పెళ్లి అంతే ముందే గౌతమ్ కి మెసేజ్ పెట్టింది ఇలా ” నేను ఊరు వెళ్తున్నాను మామయ్య పెళ్లి అక్కడ సిగ్నల్స్ ఉండక పోవచ్చు నేను రిప్లై లేట్ ఇవ్వచ్చు ఫీల్ అవ్వకండి” అనేసి పెట్టింది.       దానికి […]

3 min 55 views
గతం వెంటాడిన ప్రేమ 💔 Premium

గతం వెంటాడిన ప్రేమ 💔 – 16

      సిరి ని అలా సర్వం మర్చిపోయి చూటు ఉండిపోతాడు. కార్తీక్ అది గమనించి నవ్వుకుంటూ అఖిల్ చెవి దగ్గరికి వెళ్లి మరి నా చెల్లిని అలా చూడకు బావ దిష్టి తగులుతుంది అని అంటాడు.       ఆ మాట కి బావ ని చిరుకోపం గా చూసి అక్కడి నుండి జారుకుంటాడు.       ఆ తరువాత వందన గారు వచ్చి సిరి కార్తిక్ ని లంచ్ కోసం […]

3 min 54 views
గతం వెంటాడిన ప్రేమ 💔 Premium

గతం వెంటాడిన ప్రేమ 💔 – 17

        గౌతమ్ దగ్గర…….     హాలిడేస్ కారణంగా తను జిమ్ జాయిన్ అవుతాడు మార్నింగ్ ఈవెనింగ్ వెళ్తాడు ఇంటర్న్ కూడా తీసుకున్నాడు పైతోన్ కోర్స్ లో అది చేస్తూ బిసినెస్ స్ట్రాటెజిస్ తెలుసుకుంటూ ఉంటాడు తెలిసిన వల్ల దగ్గర నుండి అండ్ ఆన్లైన్ లో అలా సిరి తో మెసేజెస్ చేస్తూ తన వర్క్ చేస్తూ తను లైఫ్ లో ఫ్యూచర్ గురించి ప్లాన్ చేస్తూ ఉంటాడు.       […]

3 min 54 views
గతం వెంటాడిన ప్రేమ 💔 Premium

గతం వెంటాడిన ప్రేమ 💔 – 18

            అమలాపురం……       కార్తీక్ అఖిల్ ఊరంతా కనిపించిన ప్రతి ఒక్కరిని అడుగుతారు ఎవరికీ వారు మాకు తెలీదు అనే చెప్తున్నారు.       ఇంకా బాధ ఎక్కువైపోతుంది ఇద్దరికీ ఎవరికీ వారు చొరక దిక్కు కూర్చొని వారిని వారే నిందించుకుంటారు.       అలా చూసే కొద్ది టైం అయిపోతుంది సంధ్యకాలం కి దగరలో ఉండగా వీరికి ఇంకా ఆ ఊరి చివర […]

4 min 54 views
గతం వెంటాడిన ప్రేమ 💔 Premium

గతం వెంటాడిన ప్రేమ 💔 – 19

    భాగ్యనగరం…..       గౌతమ్ తన ఇంటర్న్ కంప్లీట్ చేసుకొని సర్టిఫికెట్స్ కలెక్ట్ చేసుకొని ఇంటికి బయలుదేరుతాడు.       దారిలో తనకి ప్రదీప్ ఒక్క అమ్మాయి తో పొట్లాడుతూ కనిపిస్తాడు.     “వీడెంటి ఇక్కడ అమ్మాయితో పొట్లాడుతున్నాడు ఇంతకీ తను ఎవరు అనుకుంటూ చూస్తాడు కానీ తనకి ఫేస్ క్లియర్ గా కనిపించదు”.         గౌతమ్ వీళ్ళ కి కొంచం వెనక బైక్ ఆపి […]

5 min 57 views
గతం వెంటాడిన ప్రేమ 💔 Premium

గతం వెంటాడిన ప్రేమ 💔 – 20

              సిరి తలుపు దగ్గర ఉన్న గౌతమ్ ని చూసి అలా బొమ్మ లా బిగుసుకుపోతుంది.       గౌతమ్ కి అక్కడ వందన గారు మహి గారిని చూసి హ్యాపీ గా ఫీల్ అవుతాడు          మహేష్ గారు వెంటనే కోపం గా నువ్వు ఎందుకు వచ్చావ్ అని అరుస్తాడు.       దానితో సిరి మహి గారి వైపు […]

5 min 54 views