New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

గతం వెంటాడిన ప్రేమ 💔

33 stories Ongoing Family Drama Love Suspense

భాగ్యనగరం ఓ బీటెక్ కాలేజీ పెద్దఎంట్రన్స్ ఉన్నా పెద్ద గేట్ ఒక అమ్మాయి బ్యాగ్ వేసుకొని ఆ గేట్ ముందు నిల్చోని ఉంది ఆ #@#@# కాలేజీ ని చూస్తు ఉంది బెరుకుగా అయినా ధైర్యం చేసి లోపలికి వెళ్ళింది. తను వెళ్ళే పాటికి అక్కడ కొందరు సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారు . దించిన తల ఎత్తకుండా నడుస్తుంది తను అప్పటికే వాళ్లలో ఒకరు తనని చూసి "ఓ అమ్మాయ్ ఇలా రా అని పిలిచారు " ఇతడే ప్రవీణ్.ఆ అమ్మాయి ముందుకి వెనకకి చూస్తుంది తననే నా అని "చూసింది చాలు లే,కానీ,పిలిచింది నిన్నే, ఇలా రా అన్నాడు" ప్రవీణ్ "వామ్మో నా కర్మ కాకుంటే వీళ్లకి నేనే కనిపించాలా ఇంత మందిలో" అని అనుకుంటూ…

Browse Stories

గతం వెంటాడిన ప్రేమ 💔 Premium

గతం వెంటాడిన ప్రేమ 💔 – 31

        సిరి ని చూసిన గౌతమ్ 5 ఇయర్స్ తరువాత చూడడం తో అలానే చూస్తూ ఉండిపోతాడు.         అప్పటికన్నా కొంచం ఒళ్ళు చేసిన శరీరం పాలు గారే తెలుపు కలెక్టర్ కనుక ఆఫీసర్ ల కట్టిన చీర నుదిటిన రెడ్ బింది దాని కింద కుంకుమ పెదానికి ఏమి రాయకపోయినా సహజంగా ఉండే ఎర్రని రంగు అలాగే చెవులకి బుట్టకమ్మలు మేడలో సన్నని చైన్ ఒక చేతికి […]

5 min 2 views
గతం వెంటాడిన ప్రేమ 💔 Premium

గతం వెంటాడిన ప్రేమ 💔 – 32

                సడన్గా తన ముందు వచ్చి ఒక మనిషి నిను చూడడంతో రెండు అడుగులు వెనక్కి వేసి తలెత్తి చూసిన తనకి తన ముందు గౌతమ్ కనిపించడంతో తన హార్ట్ బీట్ ఒకసారిగా రైజ్ అయిపోతుంది.             తన కళ్ళ ముందు జరుగుతున్నది నిజమో అబద్దమో పోల్చుకోలేని సిటివేషన్ లో స్టక్ అయ్యి గౌతమ్ ని అలానే చూస్తూ ఉంటుంది. […]

5 min 0 views
గతం వెంటాడిన ప్రేమ 💔 Premium

గతం వెంటాడిన ప్రేమ 💔 – 33

          హలో సత్య కి సిరి గురించి చెడుగా ఆలోచించొద్దు అని చెప్పి తనకి రియాల్టీ ఏంటో అర్థం అయ్యేలాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి          సిరి ఎందుకు వెళ్లిపోయిందో కూడా రీసన్ చెప్పి తనని సిరి విషయంలో డైవర్ట్ చేసి అలాగే తనకి సిరి మీద పాజిటివ్ ఒపీనియన్ కలిగేలాగా చేస్తాడు.               ప్రవీణ్ అంతగనం […]

4 min 0 views