గతం వెంటాడిన ప్రేమ 💔 – 1
భాగ్యనగరం ఓ బీటెక్ కాలేజీ పెద్దఎంట్రన్స్ ఉన్నా పెద్ద గేట్ ఒక అమ్మాయి బ్యాగ్ వేసుకొని ఆ గేట్ ముందు నిల్చోని ఉంది ఆ #@#@# కాలేజీ ని చూస్తు ఉంది బెరుకుగా అయినా ధైర్యం చేసి లోపలికి వెళ్ళింది. తను వెళ్ళే పాటికి అక్కడ కొందరు సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారు . దించిన తల ఎత్తకుండా నడుస్తుంది తను అప్పటికే వాళ్లలో ఒకరు తనని చూసి […]