New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

జ్వాలా ప్రజ్వలనం

25 stories Completed Suspense Thriller Crime

🌸🕊️జ్వాలా ప్రజ్వలనం -1🌸🕊️హైదరాబాద్ మహా నగరం అప్పుడప్పుడే మెల్లిగా నిద్ర లేస్తోంది.. ఆ ఐటీ కారిడార్‌లోని ఎత్తైన బిల్డింగులపై సూర్యకిరణాలు పడుతుంటే, నగరమంతా ట్రాఫిక్ శబ్దాలతో బిజీగా మారుతోంది..కానీ గచ్చిబౌలిలోని దివాన్స్ కాలనీలో ఉన్న ఆ ఇంట్లో మాత్రం వాతావరణం చాలా వేరుగా ఉంది.."జే.. అక్క..  ఒసేయ్ జ్వాలా! గంట నుండి పిలుస్తున్నా, ఇంతలా అరుస్తున్న నీకు కనీసం వినపడట్లేదానే ? అబ్బా నాకు కాలేజీకి టైమ్ అవుతోందె బాబు , నా కాలేజ్ బ్యాగ్ ఎక్కడ పెట్టావ్?" అంటూ గట్టిగా అరుస్తూ రూమ్ లోంచి బయటకు వచ్చింది కావ్య..జీన్స్ అండ్ టీ షర్ట్ లో హెయిర్ పోనీ వేసుకొని చాందేలి జూంకాస్ పెట్టుకుంటూ కాలేజీ కి లెట్ అవుతుంది అని హడావిడి చేస్తూ..కావ్య!…

Browse Stories

జ్వాలా ప్రజ్వలనం

జ్వాలా ప్రజ్వలనం – 1

      🌸🕊️జ్వాలా ప్రజ్వలనం -1🌸🕊️   హైదరాబాద్ మహా నగరం అప్పుడప్పుడే మెల్లిగా నిద్ర లేస్తోంది.. ఆ ఐటీ కారిడార్‌లోని ఎత్తైన బిల్డింగులపై సూర్యకిరణాలు పడుతుంటే, నగరమంతా ట్రాఫిక్ శబ్దాలతో బిజీగా మారుతోంది..   కానీ గచ్చిబౌలిలోని దివాన్స్ కాలనీలో ఉన్న ఆ ఇంట్లో మాత్రం వాతావరణం చాలా వేరుగా ఉంది..   “జే.. అక్క..  ఒసేయ్ జ్వాలా! గంట నుండి పిలుస్తున్నా, ఇంతలా అరుస్తున్న నీకు కనీసం వినపడట్లేదానే ?    అబ్బా […]

7 min 76 views
జ్వాలా ప్రజ్వలనం

జ్వాలా ప్రజ్వలనం – 2

      చీకటిని పూర్తిగా నిషేధించిన ఆ లగ్జరీ సూట్ రూమ్‌లో గాలి కూడా ఎంతో నిశ్శబ్దంగా, బరువెక్కినట్లుగా కదులుతోంది…   నగరపు హోరు ఆ ఎత్తైన ఇరవై ఐదో అంతస్తు వరకు చేరలేదు ఏమో.. కింద మాత్రం ఉదయపు సూర్యకాంతిలో అందంగా మెరుస్తుంది హైదరాబాద్ మహా నగరం…    కాని ఆ గదిలోని వున్నా ఒక వ్యక్తికి మాత్రం ఆ నగరం అంతా కూడా కేవలం ఒక టాయ్ ల్యాండ్‌లా చిన్నపిల్లలు ఆదుకునే ఆట […]

6 min 19 views
జ్వాలా ప్రజ్వలనం

జ్వాలా ప్రజ్వలనం – 3

వైట్ కోట్, బ్లూ జీన్స్, మెడలో ఐడీ కార్డ్, కళ్లలోని తీక్షణత చేతిలో ల్యాప్‌టాప్ బ్యాగ్‌తో ఎంతో హుందాగా కనిపిస్తోంది.. జ్వాలా    “హాయ్ జ్వాలా! ఈరోజు నీ ప్రెజెంటేషన్ కదా? ఆల్ ది బెస్ట్ డియర్.”అంటూ ఎదురుగా వచ్చింది తన కో సైంటిస్ట్ నందిని..   “థాంక్యూ నందూ! అని అంటూ.. నందిని హాగ్ చేసుకున్న జ్వాలా.. హ్మ్మ్ మరి మన రీసెర్చ్ తీసిస్ సక్సెస్ అయితే ఈసారి ట్రీట్ మాత్రం నీ తరఫున నుండి […]

6 min 20 views
జ్వాలా ప్రజ్వలనం

జ్వాలా ప్రజ్వలనం – 4

వీర్ వెటకారంగా ఏంటి “నీ కళ్లతోనా?” అని అనడంతో రాహుల్ మళ్ళీ అలుకమొహం వేసుకొని సైలెంట్ గా కూర్చుంటాడు    రాహుల్ ని ఆలా చూసి వీర్ నవ్వుకుంటున్నప్పుడే అప్పుడే హాల్‌లోకి అడుగుపెట్టింది జ్వాలా..   ఆమెను చూడగానే వీర్ చూపు క్షణం పాటు ఆమె మీద నిలిచిపోయింది.. చేతిలో కొన్ని ఫైల్స్ పట్టుకుని, తన కో సైంటిస్ట్ లతో మాట్లాడుతూ స్టేజ్ వైపు వెళ్తోంది.. ఆమె..   ఆ ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు. తన […]

6 min 20 views
జ్వాలా ప్రజ్వలనం

జ్వాలా ప్రజ్వలనం – 5

వాళ్ళు అది చేశారు అని మనం కూడా ఏదోటి చేయాలి అనుకుంటే అది ఒక షేరింగ్ ఫీల్ వస్తుంది రా..అని అంటారు..   మనం వాళ్ళ ఎఫర్ట్స్ ని ఫీల్ అవ్వలేము అని అంటూ.. మనం కూడా వాళ్ళ కోసం ఇంకో రోజు ఏదైనా స్పెషల్ గా ప్లాన్ చేద్దాం అని అంటారు.. బాగా టైర్డ్ గా కనిపిస్తున్నావు వెళ్ళు వెళ్లి నువ్వు కూడా ఫ్రెషప్ అయ్యి రెడీ అవ్వు మళ్ళీ లెట్ చేసావ్ అంటూ అలుగుతుంది […]

6 min 21 views
జ్వాలా ప్రజ్వలనం Premium

జ్వాలా ప్రజ్వలనం – 6

అంతే రాహుల్ చేయి పట్టుకొని లాక్కొస్తుంది కావ్య.. రాహుల్ కూడా తోడు ప్రజ్వల్ చేయి పట్టుకోవడంతో తను కూడ వెనుకే వస్తాడు ప్రజ్వల్ జ్వాలాని చూస్తూ..   సిద్ధుని చూస్తూ ఏడవకు మాకు కూడా పైర్స్ దొరికారు అంటూ రాహుల్ తో కలిసి లోపలికి వెళ్తూ.. జ్వాలాని అనుకోకుండా ప్రజ్వల్ మీదకి తోస్తుంది..   జ్వాలా స్లిప్ అయ్యి పడబోతుంటే పడకుండా పట్టుకుంటాడు ప్రజ్వల్..   ఆమె నడుముని తాకుతున్న అతని మునివేళ్ళకి అతని కళ్ళల్లో చిక్కుకుంటాయి […]

6 min 22 views
జ్వాలా ప్రజ్వలనం Premium

జ్వాలా ప్రజ్వలనం – 7

తన ఒక పరిశోధనలోనే ఇంకా ఎన్నో సమస్యలకి పరిష్కారం కూడా వెతుకుతుంది.. కేవలం తను కణాల నిరోధకత అనే చిన్న టాపిక్ మీదనె రీసెర్చ్ చేస్తున్నాను అని చెప్పిన.. ఆన్ ఆఫీషియల్ గా తను చేస్తున్న ప్రయోగం వేరు.. అది కేవలం మానవాళి ఉపయోగం కోసం మాత్రమే..   కాని అందులోను ఎన్నో సమస్యలు వున్నాయ్.. అవి ద్రుష్ఠులా చేతికి చిక్కితే వాటివల్ల అందరికి ఎంత ఉపయోగం ఉంటుందో అది అంతా కన్నా ఎక్కువ వినాశనంకి దారి […]

6 min 17 views
జ్వాలా ప్రజ్వలనం Premium

జ్వాలా ప్రజ్వలనం – 8

జ్వాల భయంతో.. “ప్లీజ్… సిద్ధూని ఏమీ చేయొద్దు. అసలు మీకు ఏమ్ కావాలి మీకు ఏమ్ కావాలి అన్న నేను ఇస్తాను” అంది ఏడుస్తూ..   ప్రజ్వల్ తన గన్‌ను కిందకు దించకుండా, చాలా కూల్‌గా వాడి వైపు చూస్తూ ఉన్నాడు..   నువ్వు అతన్ని షూట్ చేసి ఇక్కడి నుండి తప్పించుకుందాం అనే అనుకుంటున్నావా ఆల్రెడీ సెక్యూరిటీ సిగ్నల్స్ వార్ హౌస్ కి రీచ్ అయ్యాయి ఏ నిమిషంలో అయినా కాప్స్ ఇక్కడికి రావొచ్చు..   […]

6 min 16 views
జ్వాలా ప్రజ్వలనం Premium

జ్వాలా ప్రజ్వలనం – 9

అతనికి తెలుసు ఆమె వ్యక్తిత్వం.. కాని అన్ని ఆధారాలు కూడా జ్వాలానే పాయింట్ అవుట్ చేస్తున్నాయి..   సరిగ్గా అదే సమయంలో రాహుల్ ప్రజ్వల్కం వైపు చూస్తూ గారు వీర్ అంటూ పిలిచాడు..   రాహుల్ కి కూడా తెలుసు జ్వాలా ఇన్నోసెంట్ అని బట్ ఎవరో తనని ఫ్రేమ్ చేయాలి అని చూస్తున్న విషయం కూడా నిన్న రాత్రే ప్రజ్వల్ ఇంకా రాహుల్ గెస్ చేశారు..   రాహుల్ చేతిలో ఉన్న ట్యాబ్ వైపు చూస్తూ, […]

6 min 18 views
జ్వాలా ప్రజ్వలనం Premium

జ్వాలా ప్రజ్వలనం – 10

అవతలి వ్యక్తి గట్టిగా నవ్వుతూ “నేను ఎవరో నీకు త్వరలోనే తెలుస్తుంది.. మిస్టర్.. కానీ ప్రస్తుతానికి నేను మీకు ఒక చిన్న గిఫ్ట్ పంపిస్తున్నాను, అదేంటో చుడండి అని లైవ్ స్క్రీన్ రికార్డింగ్ షేర్ చేశాడు..“   ప్రజ్వల్ అనుమానం గానే మొబైల్ ని ల్యాప్‌టాప్ కి కనెక్ట్ చేయగా స్క్రీన్ మీద ఒక లైవ్ వీడియో ఫీడ్ ఓపెన్ అయింది..   ..అది జ్వాల ఇల్లు! ఇంట్లోని లివింగ్ రూమ్‌లో జ్వాల తల్లి సుమతి, తండ్రి […]

6 min 14 views