New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

నా మావయ్య

55 stories Ongoing Family Drama Love Romance

 ఈ స్టోరీ కొంచెం ఓల్డ్ డేస్ కి సంబంధించిన స్టోరీ లా ఉంటుంది 1980 అలా అనుకోండి సో ముందే గ్రహించండి అక్క ఏం మాట్లాడుతునవో అర్ధం అవుతుందా అర్థం అవుతుంది రా అని అర్థం అయ్యే మాట్లాడుతున్నా అక్క అది పెద్దది అయ్యి పది రోజులు కూడా కాలేదు అక్కఅయిన దాని వయస్సు ఎక్కడ నాది ఎక్కడ అక్క నేను దాని ఎత్తుకొని పెంచ అక్క దాని మీద నాకు అలాంటి ఉద్దేశం లేదు అక్కనాకు వయస్సు తో సంబంధం లేదు శివ( మన మావయ్య పేరు)నా కూతురు నీ దగ్గర ఉంటే సంతోషం గా ఉంటుంది అలానే తండ్రి లేని పిల్ల నీ దగ్గర అయితే నాకు ఆ బాధ ఉండదు రాఅక్క నువ్వు ఏం అయిన చెప్పు అక్క…

Browse Stories

నా మావయ్య Premium

నా మావయ్య – 11

లక్ష్మీ అమ్మ ఇచ్చిన డబ్బులు తో తన కూతురు కి బాగుంటుంది అని ఇష్టం గా ఆ లంగా ఓణి తీసుకుంటారు లక్ష్మీ గారు కూతురు నీ ఆ. లంగా ఓణి వేసుకో అని చెప్ధం అని అనుకుంటారు  మళ్ళీ తనకి ఏమన్నా అనుమానం వస్తుంది ఏమో అని ఏం. మాట్లాడకుండా కూతురు నీ చూస్తూ ఉంటారు కూతురు ఆ లంగా ఓణి తీసి పెట్టే సరికి ఆవిడ ఆనందం అంత ఇంత కాదు పైకి మాత్రం […]

3 min 108 views
నా మావయ్య Premium

నా మావయ్య – 12

ఆటో లో కళ్యాణి లోపల వైపు తిరిగి రాజి మణి తో మాటల్లో పడిపోతుంది  గాలికి తన ఓణి ఆటో బయటికి ఎగురుతుంది ( ఓణి బుజ్జం దగర పిన్ పెట్టింది ఓణీ చెంగు ఉంటుంది కదా అది బయటకి ఎగురుతుంది)     అప్పుడే పొలం నుంచి ఇంటికి వెళ్తున్నాడు శివ అలా తన బండి ఆటో పక్కకి  వస్తుంది అప్పుడు ఆ ఓణి తన మొహం మీద పడుతుంది    వెంటనే కళ్యాణి ఎదురు […]

3 min 133 views
నా మావయ్య Premium

నా మావయ్య – 13

నువ్వేనా నువ్వా కదా అని అనుకుంటున్న  బాగున్నావా    బాగున్న చిన్న అమ్మమ్మ నువ్వు ఎలా ఉన్నావ్    బాగుననే  ఇక్కడికి ఎందుక వచ్చావు   కోలాటం కోసం వోచాను అమ్మమ్మ    హు… బానే ఉంది నీ పని మొగుడు నీ వొదిలేసి ఇలా గుడిలో కర్రలు పట్టుకొని  ఎగురుతునవా మొగుడు వదిలేశాడు అనే బాధ కొంచెం కూడా లేదే నీలో  ఇలా సింగరించుకొని ఊరు మీద పడి తిరుగుతునవ్ నిన్ను అని ఏం లాభం  […]

3 min 116 views
నా మావయ్య Premium

నా మావయ్య – 14

ఏం అయ్యిందా బంగారం అని కంగారు గా అడుగుతారు    ఏం మాట్లాడకుండా ఏడుస్తుంది  కళ్యాణి అప్పటి వరకు ఏడుపు నీ ఆపుకుంది కానీ ఒకసారి గా అమ్మమ్మ నీ చూసే సరికి ఆపుకోలేకపోయింది    మీరు అయిన చెప్పండి ఏం అయిందో    అది అమ్మమ్మ ఆవిడ ఎవరో చిన అమ్మమ్మ అంట అని జరిగింది మొత్తం  చెప్తారు ఇంకా శాంతి గారు కోపం గా ఊగిపోతూ ఎక్కడ అది లేదు అమ్మమ్మ ఆ తరువాత […]

3 min 128 views
నా మావయ్య Premium

నా మావయ్య – 15

పాపం రా పిచ్చి ది రా అప్పుడు ఏడవదు ఇప్పుడు ఎలా చూస్తుంటే ఏదో లా ఉంది రా   ఆ మాట విన్న తరువాత శివ కి కూడా బాధ గా అనిపించి నా వాళ్ళ చాలా మాటలు పడుతునావ్ అని అనుకుంటాడు    అమ్మ నాకు చిన పని ఉంది మన ఇంటికి పక్క అత్త వాళ్ళు ఉన్నారు వాళ్ళతో వెళ్ళు నేను వస్తా అని బండి తీసుకొని బయలుదేరతాడు      అప్పటికి […]

3 min 95 views
నా మావయ్య Premium

నా మావయ్య – 16

అది విన్న తరువాత శాంతి గారికి కంగారు గా అనిపించి  బయటకి వెళ్ళి చూస్తారు అప్పుడే ఒక రిక్షా అటు వస్తుంది దాని ఆపి  అందులో ఉన్న అయిన పిలిచి ముగ్గురు కలిసి కళ్యాణి నీ రిక్షా లో ఎకిస్తారు లక్ష్మీ గారు కూతురు తల నీ. ఒళ్ళో పెట్టుకొని ఏడుస్తున్నారు శాంతి గారు కళ్ళు ఒడిలో పెట్టుకొని రుద్దుతున్నారు రిక్షా వాడిని వెళ్ళమని చెప్పారు    అలా రిక్షా టౌన్ లో ఉన్న గవర్నమెంట్ ఆస్పత్రిలో […]

3 min 104 views
నా మావయ్య Premium

నా మావయ్య – 17

ఇంటికి వెళ్ళిన శాంతి గారు కొడుకు తో ఎడ మొహం పెడ మొహం లానే వుంటున్నారు ఏమన్నా అడిగిన పొడి పొడి సమాధానాలు చెప్తున్నారు రాత్రి భోజనానికి కూర్చుంటారు శివ కి భోజనం పెట్టీ లేచి వెళ్ళిపోతుంది అమ్మ నువ్వు కూడా రా ఇదరం తిందాం అంటాడు    నాకు ఆకలి గా లేదు నువ్వు తిన్ను అని చెప్తుంది    సరే అని తింటాడు    ఇలా రెండు రోజులు సాగుతుంది శివ వాళ్ళ అమ్మ […]

3 min 95 views
నా మావయ్య Premium

నా మావయ్య – 18

శివ కి ఏం అర్థం కావడం లేదు ఎందుకు తనకి ఈ మధ్య ఈ కలలు ఎందుకు వస్తున్నాయో కానీ ఆ కలలో కళ్యాణి చాలా బాగుంది కడుపు తో ఉనప్పుడు  ఉండే కళ మొత్తం తన మొహం లో చాలా బాగా కనిపిస్తోంది    ఇటు కళ్యాణి కి. కొంచెం మామూలు అవుతుంది  కాకపోతే కొంచం నిరాశం గా ఉంటుంది  దిగుల కూర్చుంటుంది వాళ్ళ తినిపిస్తే తింటుంది లేకపోతే లేదు  మందులు వేసుకుని పోసుకుంటుంది  అలా […]

3 min 106 views
నా మావయ్య Premium

నా మావయ్య – 19

అమ్మ పంచదార తీసుకొని రా  ఎంత మంచి మాట చేపావ్ కృష్ణ గాడికి తమ్ముడు లేక చెల్లి వస్తున్నారు  అని. మాట    అప్పుడే పంచదార తీసుకుని వోచిన లక్ష్మీ గారు  ఇప్పటి వరకు నా చుట్టూ తిరిగి నాకు చెప్పకుండా దానికి చెప్తారా    అలా. కాదు అత్త నీకు కూడా చెప్పాలి అనుకున్నాం  లోపల మాటల్లో పడి మర్చిపోయాం    అమ్మ త్వరగా పంచదార డబ్బా ఇటు ఇవ్వు  అని డబ్బాలో పంచదార తీసి […]

3 min 89 views
నా మావయ్య Premium

నా మావయ్య – 20

అమ్మ నా జీవితం లో అని మీ ఇష్ట ప్రకారం ఎ జరిగాయి  ఈ ఒకటి నా ఇష్ట ప్రకారం జరగని    అమ్మమ్మ చెప్తున్న విన్ను  నేను ఎ ఊరి జనం ముందు అయితే మాటలు పడ్డానో  ఆ ఊరు జనం ముందే నన్ను నా ఇంటి నుంచి తీసుకు వెళ్ళడానికి  నీ కొడుకు రావాలి అప్పుడే నేను ఈ ఇంటి గడప దాటి ఆ ఇంటి గడప తొక్కేది తినేసి వెళ్ళి చెప్పు    […]

3 min 126 views