ప్రేమించాను నిన్నే💞 21
అమ్మమ్మ కథ చెబుతుండగా పిల్లలిద్దరూ ఎంతో ఆసక్తిగా వింటున్నారు. కథ మధ్యలో చిన్నవాడు ఒక సందేహం అడగడంతో అమ్మమ్మ నవ్వుతూ అతనికి సమాధానం చెప్పింది. “అమ్మమ్మా… నువ్వు చిన్నప్పుడు కూడా ఇలాంటి కథలు వినేదానివా?” అని అడిగాడు. “అవును నాన్నా… మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇలాగే కథలు చెప్పేది. మేమంతా ఆమె చుట్టూ కూర్చుని కథలు వింటూ ఉండేవాళ్లం.” “అయితే మమ్మీకి కూడా నువ్వు కథలు చెప్పేదానివా?” “చెప్పేదాన్ని నాన్నా. […]