New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ప్రేమించాను నిన్నే 💞

22 stories Ongoing Love Suspense Family Drama

హైదరాబాదులో ఒక చిన్న డిజైనర్ కంపెనీలో వర్క్ చేస్తున్న మన హీరో లక్ష్... సాఫ్ట్వేర్ డెవలపర్, చాలా సింపుల్‌గా సైలెంట్‌గా ఉండే వ్యక్తి.... అతని జీవితంలో పెద్దగా ఎవరు ఉండరు. కాలేజీ తర్వాత ఫ్రెండ్స్ కూడా అంతగా లేరు. ఫ్యామిలీ మొత్తం ఫారిన్‌లో ఉంటుంది.. రోజు ఆఫీస్‌కి వెళ్లడం, తన పని తాను చేసుకోవడం, మళ్లీ ఇంటికి రావడం ఇదే లక్ష్ జీవితం....అలాంటి లక్ష్ జీవితంలోకి ఒకరోజు ఆఫీసులో కొత్తగా ఒక డిజైనర్ జాయిన్ అవుతుంది. తనే మన హీరోయిన్ మీనాక్షి... ఆమె నవ్వు చూస్తేనే ఎంతమంది గుండెల్లో రైళ్లు పరిగెడతాయో తెలియదు కానీ, ఆ నవ్వుకి పడిపోని వాళ్లు మాత్రం ఉండరు....మీనాక్షిలో అందరికంటే స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటి అంటే ఆమె చిరునవ్వు...…

Browse Stories

ప్రేమించాను నిన్నే 💞

ప్రేమించాను నిన్నే💞1

హైదరాబాదులో ఒక చిన్న డిజైనర్ కంపెనీలో వర్క్ చేస్తున్న మన హీరో లక్ష్… సాఫ్ట్వేర్ డెవలపర్, చాలా సింపుల్‌గా సైలెంట్‌గా ఉండే వ్యక్తి…. అతని జీవితంలో పెద్దగా ఎవరు ఉండరు. కాలేజీ తర్వాత ఫ్రెండ్స్ కూడా అంతగా లేరు. ఫ్యామిలీ మొత్తం ఫారిన్‌లో ఉంటుంది.. రోజు ఆఫీస్‌కి వెళ్లడం, తన పని తాను చేసుకోవడం, మళ్లీ ఇంటికి రావడం ఇదే లక్ష్ జీవితం….   అలాంటి లక్ష్ జీవితంలోకి ఒకరోజు ఆఫీసులో కొత్తగా ఒక డిజైనర్ జాయిన్ […]

4 min 66 views
ప్రేమించాను నిన్నే 💞

ప్రేమించాను నిన్నే 💞2

ఇద్దరూ కలిసి కాఫీ తాగడం, సరదాగా షాపింగ్‌కి వెళ్లడం, ఒకరికొకరు ఎదురుచూసుకోవడం రోజూ జరుగుతూనే ఉంటుంది.. వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేయడం కూడా చేస్తూ ఉంటారు… అలా వాళ్లిద్దరి మధ్య ప్రేమ రోజురోజుకీ మరింత పెరుగుతూ ఉంటుంది….   ఒకరోజు లక్ష్, మీనాక్షిని దగ్గరలో ఉన్న కాఫీ షాప్‌కి రమ్మని పిలుస్తాడు. మీనాక్షి కూడా పావుగంటలో కేఫ్ దగ్గరికి వచ్చేస్తుంది… “ఎందుకు రమ్మన్నారు లక్ష్ గారు?” అని అడుగుతుంది….   “నీతో మాట్లాడాలి మీన…” అని అంటూనే […]

3 min 45 views
ప్రేమించాను నిన్నే 💞

ప్రేమించాను నిన్నే 💞 3

అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి… కొన్ని రోజుల తర్వాత మీనాక్షి పుట్టినరోజు వస్తుంది…. అదేరోజు ఆఫీస్‌లో ఫ్రెషర్స్ జాయిన్ అవ్వడంతో సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి.   కానీ మీనాక్షి డోర్ తీసి లోపలికి రాగానే… అలంకరించిన హాల్ మధ్యలో లక్ష్ కనిపిస్తాడు. అప్పటివరకు ఏం జరుగుతుందో అర్థం కాక మీనాక్షి అలాగే చూస్తూ ఉండిపోతుంది…   లక్ష్ తన దగ్గరికి వచ్చి… “నా లైఫ్‌లో నిన్ను మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు మీనా… నువ్వు, నేను […]

3 min 71 views
ప్రేమించాను నిన్నే 💞

ప్రేమించాను నిన్నే 💞 4

తనని నిదానంగా ఒడిలోకి తీసుకుని… మీనాక్షితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు లక్ష్. అతని దగ్గరితనానికి మీనాక్షికి ఇంకా సిగ్గు పెరిగిపోతుంది… రెండు చేతులు నలుపుకుంటూ తల కిందకి వాల్చుకుని ఉంటుంది.   లక్ష్ ఆమె సిగ్గుపడుతున్న తీరును చూసి చిన్నగా నవ్వుతాడు. “ఏంటి మీనా… నాతో మాట్లాడకుండా అలా సిగ్గుపడుతున్నావ్?” అని అడుగుతాడు.   మీనాక్షి మాత్రం ఏం చెప్పాలో తెలియక చిన్నగా నవ్వుతూ… “ఏం లేదు…” అంటుంది.   “ఏం లేదు అంటావ్… కానీ నీ […]

3 min 26 views
ప్రేమించాను నిన్నే 💞

ప్రేమించాను నిన్నే 💞 5

నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్‌కి ఇద్దరికీ మెలకువ వస్తుంది…. మీనాక్షికి మాత్రం బాడీ అసలు సహకరించట్లేదు. తను లేవడానికి ప్రయత్నించినా లేవలేకపోవడం గమనించిన లక్ష్ వెంటనే తన దగ్గరికి వస్తాడు.   “నువ్వేం లేవకు మీనా… నెమ్మదిగా ఉండు…” అని చెప్పి తనకి ఫ్రెష్ అవ్వడానికి సహాయం చేస్తాడు. తర్వాత ఒంటికి టవల్ చుట్టి తీసుకువచ్చి బెడ్‌పై కూర్చోబెడతాడు.   ఆమెకి మ్యాక్సీ వేసి… బెడ్ మొత్తం క్లీన్ చేసి… మళ్లీ తనని బెడ్‌పై పడుకోబెడతాడు.   “నువ్వు […]

4 min 26 views