ప్రేమించాను నిన్నే 💞 11
“నీ డ్రీమ్‌ని మళ్లీ నువ్వు ఇలా సాక్రిఫైస్ చేస్తే… రేపు మళ్లీ నువ్వే బాధపడాల్సి వస్తుంది. పిల్లల్ని నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం నీ డ్రీమ్‌ని ఫుల్‌గా ఫీల్ అవ్వాలి. నువ్వు అనుకున్నది సాధించాలి…” అని లక్ష్ మీనాక్షిని ఎంకరేజ్ చేస్తాడు. మీనాక్షి కన్నీళ్లతో లక్ష్ వైపు చూస్తూ… “ఏం చేయాలో అర్థం కావడం లేదు లక్ష్… పిల్లల ఫ్యూచర్, నా కెరీర్, నీ వైఫ్‌గా నా బాధ్యత, అదే సమయంలో నాకంటూ ఒక […]