పరవశం – 11
11వ భాగం ఇంటికి వెళ్ళిన విక్రమ్ డైరెక్ట్ గా తన రూమ్ కి వెళ్ళిపోతాడు.. వాష్ రూమ్ కి వెళ్ళి షవర్ ఆన్ చేసి షవర్ కింద ఉంటాడు.. అలా ఒక 10 మినిట్స్ కి బయటకి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని ఫోన్ తీసుకుని విజ్జు కి మెసేజ్ చేస్తాడు.. ఆ తరువాత బాల్కనీ లోకి వెళ్ళి అలాగే అక్కడ ఉన్న జామ చెట్టు వైపు చూస్తాడు.. కొంచెం సేపు […]