New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

పరవశం

27 stories Completed Family Drama Romance Love

"డీజే టిల్లు పేరువీని స్టయిలే వేరుసోకేమో హీరో తీరుకొట్టేది తీనుమారు...డీజే టిల్లు కొట్టు కొట్టుడీజే టిల్లు కొట్టుబేసు జర పెంచి కొట్టుబాక్సులు పలిగేటట్టు...డీజే టిల్లు పేరువీని సౌండే వేరుకట్ జేసి కొట్టిండంటేదద్దరిల్లు డాన్సు ఫ్లోరు..."అన్నా సాంగ్ తో ఫోన్ రింగ్ అవుతుంటే.. "అబ్బా పొద్దున్నే ఎవడ్రా.." అని అనుకుంటూ నిద్రమత్తులోనే కాల్ లిఫ్ట్ చేస్తాడు విజయ్.. అలియాస్ విజ్జు.."ఎవడ్రా నువ్వు? పనీపాట లేదా నీకు పొద్దున్నే కాల్ చేశావ్.." అని అంటాడు విజ్జు కోపంగా.."ఎక్కడ ఉన్నావ్.." అన్న వాయిస్ వినిపించగానే విజ్జు దెబ్బకి బెడ్ పైనుంచి లేచి కూర్చుంటాడు.."బా.. బా.. బావ.." అని కొంచెం భయం భయంగా అంటాడు.."ఇంకొక 30 మినిట్స్ లో నువ్వు ఆఫీసులో లేకపోతే.. ఆ తర్వాత ఈ భూమి…

Browse Stories

పరవశం Premium

పరవశం – 21

పరవశం – 21     విక్రమ్ తనని పిలిచాడు అని చెప్పగానే మేఘ షాక్ అవుతుంది..   కంగారుగా ఎదురుగా ఉన్న వ్యక్తి వైపు చూసి, “సారీ, నన్ను అయ్యి ఉండదు.. మీరు పొరపాటు పడుతున్నారు అనుకుంటా,” అని అనగానే..   “లేదు మేడమ్.. మీ పేరు మేఘన సురేష్ కదా?” అని అంటాడు ఆ వ్యక్తి..   “అవును..” అని అంటుంది మేఘ..   “మరి మిమ్మల్నే పిలుస్తున్నారు మేడమ్.. ప్లీజ్ పదండి మేడమ్,” […]

4 min 9 views
పరవశం Premium

పరవశం – 22

పరవశం – 22     వర్క్ చేసుకుంటున్న విక్రమ్‌కి ఎందుకో ఒక డిఫరెంట్‌గా మనసు అలజడిగా అనిపిస్తూ ఉంటే, వర్క్ చేయలేక ‘ఏమైంది?’ అని అనుకుంటూ ఉంటాడు..   అలా అనుకుంటూ ఉండగానే విక్రమ్ కళ్ళు సీసీటీవీ ఫుటేజ్ చూస్తాయి.. అప్పుడే రాజీతో మాట్లాడుతూ లోపలికి వస్తున్న మేఘని చూడగానే షాక్ అవుతాడు..   ఒక్క క్షణం ‘మేఘ మోడలింగ్ చేస్తోందా?’ అని డౌట్ వస్తుంది.. కానీ అంతలోనే పక్కనే ఉన్న రాజీ వైపు చూసి […]

4 min 8 views
పరవశం Premium

పరవశం – 23

పరవశం – 23     మేఘ చెప్పిన మాటలకి విక్రమ్ షాక్ అవుతాడు.. కానీ మేఘ అవేమీ పట్టించుకోకుండా తన ప్రేమ గురించి చెప్తూనే ఉంటుంది..   “తెలుసా ఆ రోజు.. అదే యాక్సిడెంట్ అయిన రోజు, అసలు నేను అక్కడ ఆంటీని చూసి షాక్ అయిపోయాను.. హైదరాబాద్‌లో ఉండాల్సింది ఇక్కడ ఎలా ఉందా అని ఆ షాక్‌లోనే ఉన్నాను..   ఆ షాక్ నుంచి తేరుకునేలోపే ఆంటీ నీ వైపు చూపించడంతో పక్కకి చూశాను.. […]

4 min 4 views
పరవశం Premium

పరవశం – 24

పరవశం – 24     రాజీ కోసం బయటకి వచ్చిన విజ్జుకి, రాజీ బయట ఆటో ఎక్కడం చూసి ఫాస్ట్ గా అక్కడికి వస్తాడు..   కానీ అప్పటికే ఆటో వెళ్ళిపోవటంతో విజ్జు వెంటనే తన కార్ తీసుకుని ఆటో వెనకాల ఫాలో అవుతాడు..   ఆటో ఎక్కిన రాజీ మౌనంగా కళ్ళు మూసుకుని కూర్చుంటుంది..   వెంటనే విజ్జు తనకి కిస్ చేసిన సీన్ కళ్ళ ముందు కదులుతుంది.. వెంటనే కళ్ళు తెరిచి కళ్ళల్లో […]

4 min 5 views
పరవశం Premium

పరవశం – 25

పరవశం – 25     మేఘ అలా ఏడుస్తూ ఉంటే విక్రమ్‌కి చాలా బాధగా అనిపిస్తుంది.. ఎలా తనని ఓదార్చాలో, “నేను ఎక్కడికీ వెళ్ళను” అని ఎలా చెప్పాలో తెలియక..   వెంటనే మేఘ ఫేస్‌ని రెండు చేతుల్లోకి తీసుకుని పెదవులపై ముద్దు పెడతాడు..   అప్పటివరకు ఏడుస్తూ ఉన్న మేఘ ఒక్కసారిగా షాక్ అవుతుంది.. వెంటనే తన కళ్ళు తెరిచి చూస్తుంది..   అంత దగ్గరగా ఉన్న విక్రమ్‌ని చూసి ఇప్పటి వరకు జరిగింది […]

4 min 5 views
పరవశం Premium

పరవశం – 26

పరవశం – 26     అలా విజ్జు నడుము బిగించటంతో, “అబ్బా..” అంటూ కోపంగా విజ్జు వైపు చూస్తుంది రాజీ..   “ఏమైంది?” అని విజ్జు కళ్ళు ఎగరేస్తాడు..   “నన్ను వదులు..” అని గింజుకుంటూ ఉంటే..   “అదేంటే, ఇప్పటివరకు బాగానే ఉన్నావుగా.. ఇప్పుడు ఏమైంది?” అని అడుగుతాడు విజ్జు, రాజీ వైపు అయోమయంగా చూస్తూ..   “అది నేను చూసుకోలేదు.. నీ మాటల్లో పడి గమనించలేదు,” అని అంటుంది రాజీ దిక్కులు చూస్తూ.. […]

5 min 2 views
పరవశం Premium

పరవశం – 27

పరవశం – 27     “అదేంటి కాల్ కట్ అయింది?” అని మళ్ళీ మేఘ రాజీకి కాల్ చేస్తూ ఉంటే..   విక్రమ్ ఫోన్ తీసుకుని, “అవసరం లేదు.. నీ ఫ్రెండ్‌కి విషయం చెప్పడానికి వేరే వాళ్ళు ఉన్నారులే కానీ.. నాతో మాట్లాడు,” అని అంటాడు విక్రమ్..   “ఏం మాట్లాడాలి.. అయినా రాజీకి విషయం ఎవరు చెప్తారు?” అని అడుగుతుంది మేఘ..   “ఎవరు చెప్పారు అనేది నువ్వు తననే అడుగు కానీ.. ఇప్పుడు […]

4 min 2 views