పరిచయమే పరవశమై 💘 – 1
కాలేజ్ క్యాంపస్ – ఉదయం 9 గంటలు అది హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ది ఫేమస్ అండ్ ప్రెస్టీజియస్ కాలేజ్ ఫస్ట్ డే కావడంతో కాలేజ్ అంతా చాలా హడావిడిగా ఉంది మెయిన్ గేట్ దగ్గర ఫుల్ రష్. ఒకవైపు కొత్తగా వచ్చిన జూనియర్స్ కళ్ళలో భయం, ఇంకోవైపు వాళ్ళని టార్గెట్ చేయడానికి రెడీగా ఉన్న సీనియర్ గ్యాంగ్స్. కారిడార్స్ మొత్తం అరుపులు, కేకలతో మారుమోగిపోతున్నాయి…….. కొంతమంది […]