ప్రేమ వెన్నెల🌙❤️ – 1
© All Rights Reserved. This work is protected by copyright. No part of this work may be copied, reproduced, or republished without the prior permission of the author. “అదేంటి…. నీకు తెలియదా షినీ…. ఆ మలుపు దగ్గర ఉన్న ఇంట్లో అబ్బాయి ఉరి వేసుకున్నాడట…..” “ఏంటి, ఆ కవలలు ఉన్న ఇంట్లోనా….???” షినీ బాధగా ముఖం పెట్టుకుని అడిగింది…. […]