మట్టి దీపం – 1
ఆ ఊరిలో తెల్లవారుజామున కోడి కూయకముందే కొన్ని ఇళ్లలో సందడి మొదలవుతుంది. అందులో రామయ్య ఇల్లు మొదటిది. పెద్ద పెరడు, ఎర్రటి పెంకుటిల్లు, ఇంటి ముందు తులసికోట, గడపకు ఇరువైపులా పూలమొక్కలు… ఆ ఇంటిని చూస్తే పల్లెటూరి సంప్రదాయం కళ్లముందు కనిపిస్తుంది. ఆ ఇంటి ప్రతి మూలలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా ఇంటి వెనుక ఉన్న చిన్న గదిలో మాత్రం ఎన్నో జ్ఞాపకాలు దాగి ఉన్నాయి. ఆ ఇంటి మనవరాలు వైదేహి. పేరుకు తగ్గట్టుగానే అందంగా, […]