మనసు మెచ్చిన వయ్యారి – 1
అబ్బా వదలండి నన్ను ఎందుకు బలవంతంగా తీసుకొని వస్తున్నారు అసలు నేను ఎందుకు ఇదంతా చేయాలి అని తనని పట్టుకున్న చేతులను విదిలిస్తూ కోపం భయం కలగలిపిన గొంతు తో అంటుంది ఒక అమ్మాయి లేదు నువ్వు ఎన్ని చెప్పినా సరే నీ మెడలో ఈరోజు నేను తాలి కట్టి తీరాల్సిందే అని అంటూ ఒక అబ్బాయి తనని తీసుకొని వచ్చి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టి ఆమె పక్కనే అతడు కూడా కూర్చొని పంతులు వైపు […]