New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మనసు మెచ్చిన వయ్యారి – 7

మనసు మెచ్చిన వయ్యారి – 7

నీలు మన ఆశు ఎక్కడ కనిపించడం లేదు వాళ్ళ అక్కా తో అత్తవారింటికి వెళ్లి దగ్గరుండి తనకు తోడుగా ఉంటుంది కదా అని నేను అనుకుంటే ఆ టైం కి అసలు  కనిపించలేదు 

 

 

 

ఎప్పటినుంచో అక్క పెళ్లిలో హడావిడి అంతా నాదే నాదే అని ఎగిరిన పిల్ల ఈరోజు కనిపించకుండా ఎక్కడికి వెళ్లింది నీకైనా తెలుసా లేకపోతే ఏమైనా ఒంట్లో బాలేదా అని అనుమానంగా చూస్తూ అడుగుతారు అన్నపూర్ణ గారు 

 

 

 

అబ్బే అదేం లేదు అత్తయ్య బాగానే ఉంది అని తడబడుతూ చేతిలో ఉన్న చీర చెంగు నీ నలిపేస్తూ అంటారు  నీలిమ గారు

 

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue