New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మిస్టర్ మాన్స్టర్

82 stories Ongoing Family Drama Suspense Romance

                          మిస్టర్ మాన్స్టర్ 1  సమయం ఉదయం 9 గంటలు. ఆకాశం నిండా మేఘాలు పట్టి ఉన్నా, ఆ ఆఫీస్ లోపల మాత్రం ఒక రకమైన సెగ పుడుతోంది. సాధారణంగా ఏ ఆఫీస్‌లోనైనా ఉద్యోగులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, కాఫీ తాగుతూ కనిపిస్తారు. కానీ ఇక్కడ..శ్మశాన నిశ్శబ్దం. అందరి కళ్లూ ఆఫీస్ మెయిన్ ఎంట్రీ వైపు ఉన్న భారీ గ్లాస్ డోర్స్ వైపు ఉన్నాయి.అక్కడ ఉన్న సెక్యూరిటీ చీఫ్ తన మైక్‌లో మెల్లగా చెప్పాడు.. బాస్ ఇస్ కమింగ్ ఆ ఒక్క మాట వినగానే, ఆఫీస్ మొత్తంలో ఉన్న దాదాపు 500 మంది ఉద్యోగులు ఒకేసారి అటెన్షన్‌లో నిలబడ్డారు.బయట ఒక…

Browse Stories

మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 81

​రాత్రి పది గంటలు దాటుతుండటంతో మైరా  స్నేహితులైన కీర్తి, స్నేహ, శ్రీధర్, వంశీలు వాళ్ల ఫ్యామిలీస్‌తో కలిసి ఎంతో సంతోషంగా వీడ్కోలు తీసుకుని ఇళ్లకి బయలుదేరారు.    అంతవరకు నవ్వులతో, అల్లరితో ఎంతో కోలాహలంగా ఉన్న ఆ ఇల్లు ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి జారుకుంది.   రోజంతా ప్రయాణం అలసట, ఆపై స్నేహితుల సందడి వల్ల మైరా ముఖంలో కాస్త అలసట కనిపిస్తున్నా, కళ్లల్లో మాత్రం ఒక సరికొత్త ఉత్సాహం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.    పద్మ గారు, రామకృష్ణ […]

5 min 27 views
మిస్టర్ మాన్స్టర్ Premium

మిస్టర్ మాన్స్టర్ – 82

కనకదుర్గ అమ్మవారి  దర్శనం ముగించుకుని, ఆలయ ప్రాంగణంలోనే ఆ వృద్ధాశ్రమానికి,    అన్నదాన ట్రస్ట్‌కు భారీ విరాళాలు ఇచ్చి  తన రేంజ్ ఏంటో చూపించిన తర్వాత, ఇషాంత్ మరియు మైరా ఇద్దరూ కలిసి తిరిగి పుట్టింటికి చేరుకున్నారు.    ఆ రోజంతా ప్రయాణపు అలసట, గుడిలో నడక వల్ల ఇద్దరూ ఎంతో ప్రశాంతంగా భోజనం చేసి ఇల్లంతటా ఆవరించిన నిశ్శబ్దంలో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు.   మైరా తల్లిదండ్రులు రామకృష్ణ గారు, పద్మ గారు కూడా తమ […]

4 min 23 views