రూత్ లెస్ మాన్స్టర్ బాబు – 1
RR గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్….. రాఖి రాథోడ్ అనే పేరు వింటేనే విశాఖపట్నం మొత్తం గడ గడా వణికిపోతుంది. రాఖి ఒక రూత్ లెస్ , యారగెంట్ , ఆటిట్యూడ్ అసలు జాలి దయ అనేది తెలియని ఒక ఒక మాన్స్టర్. పది ఏళ్ల కుర్రాడు అయిన సరే రాఖి పేరు వింటే గడ గడా వనికిపోతాడు. రాఖి కి విశాఖపట్నం ప్రజలు పెట్టుకున్న పేరు మాన్స్టర్ . ఆ పేరు నీ సార్థకం చేసుకునేలా ఉంటాయి […]