రూత్ లెస్ మాన్స్టర్ బాబు – 21
ఫ్లైట్ దిగి …. వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళాడు . అక్కడ డైరెక్ట్ గా లిఫ్ట్ లో రాఖి ఫ్లోర్ కి వెళ్లి .. అతని క్యాబిన్ లోకి వెళ్ళే సరికి … అక్కడ జాను నీ కొడుతున్న ఒక అమ్మాయిని చూసి రాఖి కళ్ళు ఎరుపు ఎక్కాయి …. రాఖి చేతి పిడికిలి గట్టిగా బిగుసుకుంది . ” హేయ్ … ” అని అరిచిన రాఖి అరుపుకి […]