రూత్ లెస్ మాన్స్టర్ బాబు – 11
లాస్ట్ రెండు కోరికలు ఒకే కానీ ఫస్ట్ రెండు కోరికలు చదివిన రాఖి కి మైండ్ పోతుంది అసలు. తను చూసిన జాను బల్లి పిల్ల ను చూసి భయపడి అతని చంక ఎక్కితే …. ఇప్పుడు ఈ డైరీ లో మాత్రం దానికి ఫుల్ రివర్స్ గా ఉంది. తను చదువుతుంది అసలు నిజంగా జాను పాప డైరీ ఏ నా అని డౌట్ వచ్చి మళ్ళీ […]