రూత్ లెస్ మాన్స్టర్ బాబు – 2
రాఖి ఆఫీసు కి వెళ్ళడం వెళ్ళడంతోనే ఒక అమ్మాయి ఆఫీసు టైం లో క్యాంటీన్ లో బ్రేక్ ఫాస్ట్ చేస్తూ కనిపించడంతో …. ఆ అమ్మాయి నీ జాబ్ నుంచి ఫైర్ చేసేస్తాడు.
మరి అమ్మాయిలు అంటే పడని రాఖి బాబు ఊరికే ఫైర్ ఎలా చేస్తాడు … అందుకే ఆ అమ్మాయి సర్టిఫికెట్లు అన్ని లాక్కొని ఆ మంత్ సాలరీ కూడా ఇవ్వకుండా నిర్ధాక్షిణ్యంగా ఆ అమ్మాయి నీ సెక్యూరిటీ గార్డు తో బయటికి గెంటేయించాడు…
ఆ అమ్మాయి ఎంత రిక్వెస్ట్ చేసిన కూడా అసలు తన సర్టిఫికెట్లు ఇవ్వొద్దు అని చాలా స్ట్రిక్ట్ గా వార్న్ చేశాడు మేనేజర్ కి .
సో పాపం ఇంకా ఆ అమ్మాయి ఎంత బతిమాలినా ఆఖరికి ఆ మేనేజర్ కాళ్ళు పట్టుకున్న కూడా ఆమె సర్ట్ఫికెట్లు ఇవ్వలేదు.
ఆ మేనేజర్ ( అమ్మాయి ) కి ఆ అమ్మాయి నీ చూసి జాలి అనిపించి సర్టిఫికెట్లు ఇవ్వాలి అని ఉన్న కూడా ఒకవేళ ఇప్పుడు అతను ఆ అమ్మాయి మిద జాలి పడితే…..
తర్వాత రాఖి చేతిలో ఆమె చావు నీ చూసి తన ఫ్యామిలీ బాధపడాల్సి వస్తుంది అని భయంతో ఏమి చెయ్యలేక ఆమె క్యాబిన్ లోకి వెళ్ళిపోయి వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేసింది.
సీసీ కెమెరాలలో సెక్యూరిటీ గార్డ్ ఆ అమ్మాయి నీ బయటికి గెంటేయడం , ఆ అమ్మాయి మేనేజర్ కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేసుకోవడం చూస్తూ ఒక శాడిస్టిక్ స్మైల్ వస్తుంది రాఖి పెదాల మిద.
రాఖి కి ఏదైనా సరే ఒక పద్ధతి ప్రకారం నీట్ గా టైం టూ టైం జరిగిపోవాలి. అది వర్క్ అయిన లేదా ఇంకా వేరే ఏదైనా పర్సనల్ పని అయిన.
టైం పంచ్ వాలిటి చాలా ఎక్కువ బాబుకి…అలాగే చెప్పిన వర్క్ ఇచ్చిన టైం లో కంప్లీట్ చెయ్యలేదు అంటే ప్రళయ రుద్రుడు అవతారం ఎత్తి వాళ్ళని చీల్చి చెండాడుతాడు.
( ఇలాంటి మాన్స్టర్ బాబు దగ్గర మన ఇన్నోసెంట్ జాను పాప లాక్ అయితే పాపం తన పరిస్థితి ఎంటి అంటారు🤔)
ఆ అమ్మాయి నీ సీసీ ఫ్యూట్ లో చూసి కృయల్ గా నవ్వుకొని 10 గంటలకు బోర్డు ఆఫ్ మెంబెర్స్ తో మీటింగ్ ఉండడంతో టైం చూసుకుని మీటింగ్ హాల్ వైపు వెళ్తాడు.
అరగంట క్రితం కాల్ చేసి అర్జంట్ గా బోర్డు ఆఫ్ మెంబెర్స్ తో మీటింగ్ అటెండ్ చెయ్యమని చెప్పి ఆర్డర్ వేసాడు రాఖి.
అతని పి. ఏ రాఖి కి భయపడుతూ అప్పటికి అప్పుడు డైరెక్టర్స్ అందరికీ విషయం చెప్పి అర్జంట్ గా రాఖి మీటింగ్ ఆరెంజ్ చెయ్యమని చెప్పాడు అని వాళ్ళతో చెప్పడంతో…
రాఖి ఇంత సడెన్గా మీటింగ్ పెట్టాడు అంటే ఏదో తేడాగా ఉంది… ఈ రోజు ఎవరికో మూడింది అని అనుకుంటూ డైరెక్టర్స్ అందరు భయంతో ఓనికి పోతూ …..
వాళ్ళ అపాయింట్ మెంట్స్ అన్నీ కాన్సిల్ చేసుకొని మరి పది నిమిషాల ముందే మీటింగ్ హాల్ కి చేరుకొని రాఖి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు.
రాఖి స్టయిల్ గా వాక్ చేసుకుంటూ మీటింగ్ హాల్ లోకి వెళ్లి ఆతని చైర్ లో కూర్చుని కళ్ళకి ఉన్న గాగుల్స్ తీసి , అతన్ని చూసి భయంతో చైర్స్ లో నుంచి పైకి లేచి నిలబడిన వాళ్ళని చూస్తూ ….
కళ్ళతో కూర్చోమని చెప్పి … ” ఇప్పుడు అర్జంట్ మీటింగ్ కి రీసన్ ఎంటో మీకు తెలుసా లేదా నేను చెప్పాలా…! ” అని బేస్ వాయిస్ తో అడుగుతాడు చేతిలో కూలింగ్ గ్లాసెస్ తిప్పుతూ.
అక్కడ ఉన్న అందరు అయోమయంగా తెలియదు అనట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటే…. అందులో ఒకడు మాత్రం అతని గురుంచి రాఖి కి నిజం తెలిసిపోయింది ఏమో అని భయంతో గుటకలు మింగుతూ, టెంక్షన్ పడుతూ ఉంటాడు.
ఐదు నిమిషాలు అయిన కూడా ఎవరు మాట్లడకపోవడంతో ఇంకా రాఖి నే ఆ సైలెన్స్ బ్రేక్ చేస్తూ ” మిలో నన్ను ఎదిరించిన మోసం చేస్తున్న ఒక బ్లాక్ షీప్ ఉంది……
ఆ బ్లాక్ షీప్ ఎవరో నా ముందుకి వచ్చి మిగిలిన వాళ్ళు సైడ్ అయిపొంది ” అని అంటాడు ఎర్రటి చింత నిప్పులాంటి కళ్ళతో వాళ్ళని చూస్తూ.
అక్కడ ఉన్న డైరెక్ట్స్ అందరు భయంతో వాళ్ళ చైర్స్ లో నుంచి లేచి దూరంగా వెళ్లి నిలబడితే ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ఆ చైర్ లోనే కూర్చొని వుంటాడు.
అతను పైకి లేవాలి అని ఎంత ట్రై చేస్తున్న కూడా ఆ చైర్ లో నుంచి పైకి లీగలేక పోతున్నాడు.
మరి రాఖి బాబు ఏం చేశాడో ఆ వ్యక్తి చైర్ లో నుంచి పైకి లేవకుండా…🤔🤔
@@@@@
కుట్టి పాప …కుట్టి పాప….రా ఈ రోజు మనకు ఇంటర్ వ్యూ ఉంది కదా…? లేట్ అయితే మళ్ళీ ఛాన్స్ మిస్ అయిపోతాం..త్వరగా రా..? ” అని బయట స్కూటీ మిద కూర్చొని చేతికి ఉన్న వాచ్ చూసుకుంటూ జాను పాప నీ పిలుస్తుంది మైధిలి.
వస్తున్న మైతి… అంటూ జాను పాప ఇంటికి తాళం వేసి ఒకసారి దాన్ని గట్టిగా లాగి చెక్ చేసి వెళ్లి మైధిలి వెనుక ఎక్కి కూర్చుంది.
( జాను మైధిలి నీ మైతి …అని ముద్దుగా పిలుస్తుంది)
అలా స్కూటీ మిద వెళ్తున్న జాను పాప మీదనే ఉన్నాయి అబ్బాయిలు అందరు కళ్ళు.
జాను ఆ అబ్బాయిలు ఎవరిని పట్టించుకోకుండా భయంగా మైధిలి నీ గట్టిగా హగ్ చేసుకొని పట్టుకుని కళ్ళు మూసుకుంటుంది.
గంట ప్రయాణం తర్వాత వాళ్ళు ఇంటర్ వ్యూ కి వెళ్ళాల్సిన విక్రమ్ సౌల్యూషన్ ఆఫీసు బిల్డింగ్ ముందు స్కూటీ ఆపి , దిగి ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు.
మరి ఇప్పుడు ఆ ఆఫీసు లో జాను పాపకి ఎలాంటి సిట్యువేషన్ ఎదురు కాబోతుంది చూద్దాం.
ప్లీస్ షేర్ యువర్ ఒపీనియన్ అన్ థిస్ స్టోరీ
బంగారాలు…..
కామెంట్స్ ముఖ్యం బిగులూ🔥🔥
To be continued….
Swipe left/right or tap the sides to turn pages