New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రూత్ లెస్ మాన్స్టర్ బాబు – 1

రూత్ లెస్ మాన్స్టర్ బాబు – 1

RR గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్…..

రాఖి రాథోడ్ అనే పేరు వింటేనే విశాఖపట్నం మొత్తం గడ గడా వణికిపోతుంది.

రాఖి ఒక రూత్ లెస్ , యారగెంట్ , ఆటిట్యూడ్ అసలు జాలి దయ అనేది తెలియని ఒక ఒక మాన్స్టర్.

పది ఏళ్ల కుర్రాడు అయిన సరే రాఖి పేరు వింటే గడ గడా వనికిపోతాడు.

రాఖి కి విశాఖపట్నం ప్రజలు పెట్టుకున్న పేరు మాన్స్టర్ . ఆ పేరు నీ సార్థకం చేసుకునేలా ఉంటాయి రాఖి చేసే పనులు కూడా..

అతనికి ఎదురు తిరిగి మాట్లాడిన , అతన్ని మోసం చెయ్యాలి అని ట్రై చేసినా కాదు కాదు కనీసం మోసం చెయ్యాలి అని ఆలోచించిన కూడా వాళ్ళకి భూమి మిద నూకలు చెల్లిపోయినట్టే .

ఎవరికి తలవంచి ఆటిట్యూడ్ , అన్నిటిలో టాప్ లో ఉండాలి అనే పంతం , పట్టుదల , అతన్ని ఎదిరించిన వాళ్ళని దయ దాక్షణ్యం లేకుండా నరకం చూపించి మరీ  చంపేసే రూత్ లెస్ పర్సన్.

ఆడ పిల్లలు అంటే ఎక్కడ లేని కోపం , మంట…చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఆడ పిల్లని కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు బాబు గారి హిస్టరీలో…

అమ్మ , నాన్న చిన్నప్పుడే ఆక్సిడెంట్ లో చనిపోయారు…ఓకే ఒక్క చెల్లి , ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు .

ఆ ముగ్గురే అతని ప్రపంచం…పొరపాటున వాళ్ళకి కనుక ఏం అయిన జరిగింది అని తెలిస్తే రాఖి కాస్తా రావణాసురుడు అయిపోయి మారణహోమం సృష్టిస్తాడు.

సింపుల్ గా ఇది మన హీరో గారి ఇంట్రడక్షన్…

RR గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్…..

బ్లాక్ కలర్ రోల్స్ రాయిస్ కారు  వచ్చి 50 అంతస్తుల బిల్డింగ్ ముందు ఆగింది…

దాంట్లో నుంచి ముందుగా బ్లాక్ కలర్ షూ ఉన్న కాలు బయటికి వచ్చింది…. ఆ తర్వాత  కాస్ట్లీ రేర్ పీస్ మెటల్ వాచ్ పెట్టుకొని ఉన్న తెల్లని చెయ్యి బయటికి వచ్చింది.

ఆ తర్వాత బ్లాక్ కలర్ సూట్ నీ సెట్ చేసుకుంటూ కార్ లో  నుంచి  దిగి స్టైల్ గా నడుచుకుంటూ ఆఫీసు లోకి వెళ్తాడు రాఖి.

అతని వెనకే ఇద్దరు బాడీ గార్డ్స్ ఫాలో అవుతూ ఉంటారు..

రాఖి వస్తున్నాడు అని తెలిసి ఆఫీసు లో  వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యి లేచి నిలబడి రాఖి కి విష్ చేశారు.

అతను మాత్రం ఎవరిని పట్టించుకోకుండా అతని పర్సనల్ లిఫ్ట్ లో అతని ఛాంబర్ కి వెళ్లి …. అతని పి ఏ నీ పిలిచి ఏదో చెప్పి , రెండు నిమిషాలలో ఆ అమ్మాయి నీ ఫైర్ చేసి ఆఫీసు నుంచి పంపించేయ్  ” అని  కోపంగా ఆర్డర్ వేస్తాడు రాఖి .

రాఖి కోపం చూసి కింద తడిపేసుకుంటూ…
” ఒకే సార్..! ”  అని చెప్పి మేనేజర్ బయటికి వెళ్లి తల కొట్టుకుంటూ ” అబ్బా ..! అసలు మా బాస్ మెంటాలిటీ ఏంటో నాకు అసలు అర్థం కావడం లేదు…

ఈయనకి అమ్మాయిలు అంటే ఎందుకు అంత కోపమో అర్ధం కాదు…..కానీ మళ్ళీ  ఆఫీసు లో అందరినీ లేడీ ఎంప్లాయీస్ నీ మాత్రమే తీసుకుంటాడు…

అలా తీసుకున్న ఎంప్లాయీస్ అందరినీ టార్చర్ చేస్తూ ఉంటాడు….అసలు వాళ్ళకి జాబ్ ఇచ్చి మరి టార్చర్ చెయ్యడం ఏంటో నాకు అర్ధం అయ్యి చావదు….

హూ…! ఈ ఆడవాళ్ళందరూ మధ్యలో ఒక్కగానొక్క మగ పురుగు నేనే…” అని ఏడుపు మొహంతో కాళ్ళు ఈడ్చుకుంటూ అక్కడ నుంచి వెళ్తాడు రాఖి పి. ఏ.

@@@@@

కుట్టి,…! కుట్టి …. ఏం అయ్యింది..? ఎందుకు ఇంత భయపడుతున్నావ్…? అసలు ఏం జరిగింది.? ” అని ఒక అమ్మాయి నీ పట్టుకొని కంగారుగా అడిగింది ఆ అమ్మాయి ఫ్రెండ్  మైధిలి.

దానికి ఒళ్ళు అంతా చెమటలు పట్టేసి , కళ్ళు టప టపా కొడుతూ , ఊపిరి వేగంగా తీసుకుంటున్న ఒక చబ్బీ అండ్ పొట్టిగా ఉన్నా కుట్టి ( జాన్విక )  సమాధానం చెప్తూ….

అది…అది…అక్కడ… అక్కడ రోడ్డు మిద ఎవరో ఇద్దరు అబ్బాయిలు కొట్టుకుంటూ ఉన్నారు..నేను వెళ్లి రోడ్డు మిద కొట్టుకోకండి అని చెప్తే వాళ్ళలో ఒకరు నా మిద అరిచి నన్ను పక్కకి తోసేశాడు…అని ఏడుస్తూ  తడబడుతూ చెప్పింది జాన్వీక ( జాను )

జాను మాటలకు మైధిలి తల కొట్టుకుంటూ ” అబ్బా నా చిట్టి కుట్టి పాప…! వాళ్ళు ఎవరో రోడ్డు మిద వెళ్ళే వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే నువ్వు ఎందుకు వాళ్ళ మధ్యలోకి వెళ్లావ్…. ?

నువ్వు అసలే భయస్తూ రాలివి….ఎవరు అయిన పెద్దగా అరిచిన భయపడతావ్ , బల్లి చూసిన భయపడతావు , బొద్దింక నీ చూసిన భయపడతావ్….

ఇలా అన్నిటి భయపడుతూ ఉండే నువ్వు ఎందుకు వాళ్ళ గొడవ మధ్యలో వెళ్ళడం అని జాను ఫేస్ చేతిలోకి తీసుకొని ….

నువ్వు ఇలా అన్నిటికీ భయపడుతూ ఉండే కష్టం కుట్టి పాప.. నువ్వు కొంచం ధైర్యంగా ఉండాలి” అని చెప్పింది.

ఏమో నాకు భయం…నికు తెలుసు కదా చిన్నప్పటి నుంచి నాకు ఇవన్నీ భయం అని…నేను ఎంత ట్రై చేస్తున్న కూడా ధైర్యంగా ఉండలేకపోతున్నాను ” అని  మైధిలి నీ హగ్ చేసుకొని ఏడుస్తూ చెప్పింది జాను పాప.

రూత్ లెస్ మాన్స్టర్ బాబు కి ఇన్నోసెంట్ క్యూట్ అమాయకం అయిన మన జాను పాప ఎలా కనెక్ట్ అవుతుంది.

రాఖి తనని ఎదిరించిన వాళ్ళకి చావు తో సమాధానం చెప్తే ఇక్కడ మన జాను పాప కనీసం తన మిద ఎవరు అయిన అరిచిన కూడా భయపడి ఏడుస్తుంది మరి వీళ్ళు ఇద్దరు లైఫ్ ఎలా ఉండబోతుంది…?

మన అమాయకం అయిన జాను పాప చేసే పనులకి అమ్మాయిలు అంటే ఇష్టం లేని రాఖి బాబు ఎలా రియాక్షన్స్ ఇస్తాడో చూద్దాం…

ప్లీస్ షేర్ యువర్ ఒపీనియన్ అన్ థిస్ స్టోరీ
బంగారాలు…..

కామెంట్స్ ముఖ్యం బిగులూ🔥🔥

To be continued….