రూత్ లెస్ మాన్స్టర్ బాబు – 6
రాఖి జాను నీ హాస్పటల్ లో జాయిన్ చేసి , తన గురించి డిటైల్స్ కనుక్కమని అతని పి. ఏ కి చెప్పి కార్ లో మీటింగ్ జరిగే హోటల్ కి వెళ్తాడు. అలా ఒక అరగంట తర్వాత హోటల్ లో ప్రైవేట్ రూం లో మీటింగ్ హాల్ లో ఉంటారు రాఖి , విక్రమ్ , విజయ్. ఫారిన్ నుంచి వచ్చిన క్లయింట్స్ వాళ్ళ రిక్వైర్ మెంట్స్ , కండిషన్స్ […]