New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రూత్ లెస్ మాన్స్టర్ బాబు – 14

రూత్ లెస్ మాన్స్టర్ బాబు – 14

 

ఎందుకు అంటే జాను రాఖి మేనత్త రుద్రాణి గారి కూతురు కాబట్టి ” అని చెప్తాడు అశోక్.

 

 

జాను రుద్రాని గారి కూతురు అని తెలిసి షాక్ అయ్యి నోరు కప్పలా తెరిచాడు విజయ్.

 

 

” ఏమంటున్నవ్ అశోక్ నువ్వు…! జాను ఎంటి మన రుద్రానీ ఆంటీ కూతురు ఎంటి..? ఏం మాట్లాడుతున్నావ్ ..?  ఇది నిజమా…? ” అని ఇంకా షాకింగ్ గానే అడుగుతాడు విజయ్.

 

 

అశోక్ విజయ్ కి తొడ పాసం పెట్టీ ” ఇప్పుడు అయిన ఇది నిజం అని నమ్ముతావా ..? ” అని అడిగాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue