New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రూత్ లెస్ మాన్స్టర్ బాబు – 15

రూత్ లెస్ మాన్స్టర్ బాబు – 15

 

 

ఆలోచిస్తూ వర్షం చినుకుల్లో రోడ్డు మీద వెళ్తున్న రాఖి నీ పట్టుకొని కార్ లో తొసి … ఇంటికి తీసుకొని వెళ్తాడు అశోక్.

 

 

 

రాఖి విల్లా ముందు కార్ ఆపి … రాఖి నీ పట్టించుకోకుండా బర బర లోపలికి వెళ్ళిపోతాడు అశోక్.

 

 

రాఖి కూడా సైలెంట్ గా కార్ దిగి తన రూంకి వెళ్లి … అప్పటికే వర్షం లో తడవడం వల్ల రాఖి వేసుకున్న షర్ట్ అతని బాడీ కి అతుక్కొని పోయి కనిపిస్తూ ఉంటే…డైరెక్ట్ గా వాష్ రూంకి వెళ్ళాడు.

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue